Home  »  TSPSC  »  Soils

Soils (మృత్తికలు) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 51

ఒండలి నేలలు ఎందుకు సారవంతముగా ఉంటాయంటే?

  1. అత్యధిక హ్యూమన్ కలిగి ఉంటాయి.
  2. అధిక సున్నపురాయిని కలిగి ఉంటాయి
  3. మొక్కలు గ్రహించదగిన అత్యంత సూక్ష్మ ఖనిజ రేణువులను కలిగి ఉంటాయి
  4. వీటిలో మూడు పంటలు పండించవచ్చును.
View Answer

Answer: 3

మొక్కలు గ్రహించదగిన అత్యంత సూక్ష్మ ఖనిజ రేణువులను కలిగి ఉంటాయి

Question: 52

నీటి ప్రవాహం వల్ల నేల క్రమక్షయయము జరగకుండా ఎలా నిరోధించవచ్చును?

  1. చెట్ల పెంపకం
  2. రిజర్వాయర్ల నిర్మాణం
  3. పచ్చదనాన్ని పెంచడం
  4. నీటి ప్రవాహాలకు అడుగున గుంతలు తవ్వడం
View Answer

Answer: 1

చెట్ల పెంపకం

Question: 53

అండమాన్ స్థానిక గిరిజన జాతుల శరీరాకృతి లక్షణాలు ఎలా ఉంటాయి.

  1. ఆస్ట్రలాయిడ్
  2. మంగోలాయిడ్
  3. కాకసాయిడ్
  4. నీగ్రాయిడ్
View Answer

Answer:  4

నీగ్రాయిడ్

Question: 54

ఎడారిలోని నేలల స్వరూపం ఈ కింది వాటి వలన ముఖ్యంగా ఏర్పడుతుంది?

  1. వాయు చర్య
  2. భూగర్భ జల చర్య
  3. హిమనదాల చర్య
  4. మానవ చర్యలు
View Answer

Answer: 1

వాయు చర్య

Question: 55

క్రింది వాటిలో, భారత్ లో విస్తీర్న పరంగా అతి పెద్ద నేల రకం ఏది?

  1. ఎడారి నేల
  2. అల్లూవియల్ నేల
  3. క్షారీయ, ఉప్పు నేల
  4. లాటరైట్ నేల
View Answer

Answer: 2

అల్లూవియల్ నేల