Home  »  TSPSC  »  Soils

Soils (మృత్తికలు) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 56

‘ పుల్లర్ ఎర్త్’కు భారతీయ నామం ఏమిటి?

  1. చందన లేపము .
  2. సింధూరం
  3. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా
  4. ముల్తాని మట్టి
View Answer

Answer: 4

ముల్తాని మట్టి

Question: 57

ఎడారీకరణను నియంత్రించే చర్యలు ఏవి?
ఎ. అటవీకరణ
బి. పంటల పునావృతం, మిశ్రమ పంటలు
సి. మురికి కాలువల ద్వారా లవణ’ లక్షణాలను తొలగించడం
సరైన జవాబును ఎంపిక చేయండి:

  1. ఎ, సి మాత్రమే
  2. ఎ,బి మరియు సి
  3. ఎ, బి మాత్రమే
  4. బి, సి మాత్రమే
View Answer

Answer: 2

బి, సి మాత్రమే

Question: 58

టిల్, మొరైన్లు మరియు బైల్డర్ మట్టి నిక్షేపాలు ఇలా ఏర్పడతాయి?

  1. ఉపరితల నీటి చర్యల వలన
  2. భూగర్భ జలాల చర్యల వలన
  3. ఆకాశ చర్యల వలన
  4. హిమానీ నదాల చర్యల వలన
View Answer

Answer: 4

హిమానీ నదాల చర్యల వలన

Question: 59

నేల పొర రక్షణకు, తీర ప్రాంతాలలో వీచే గాలులను నియంత్రించడానికి నాటే చెట్ల వరుసలను ఏమని అంటారు?

  1. రక్షణ కవచ మేఖలలు
  2. తటస్థ తోటలు
  3. నేల అవరోధకాలు
  4. గాలి అవరోధకాలు
View Answer

Answer: 1

రక్షణ కవచ మేఖలలు

Question: 60

కప్పడము వలన (mulching) ఉపయోగం ఏమిటి?

  1. పనివారు స్వేచ్ఛగా తిరగడానికి వీలుగా ఉంటుంది
  2. శీతాకాలంలో వేడిని కాపాడుతుంది.
  3. నేలలో తడి ఆరిపోకుండా చూస్తుంది
  4. దొంగలు పంటను పట్టుకుపోకుండా కాపాడుతుంది
View Answer

Answer: 3

నేలలో తడి ఆరిపోకుండా చూస్తుంది