Home  »  TSPSC  »  Soils

Soils (మృత్తికలు) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 61

క్రింది వానిలో ఏది ఒక “వనరు”కు చెందిన లక్షణం కానక్కర్లేదు.

  1. ప్రయోజనం
  2. పరిమాణం
  3. విలువ
  4. ఇచ్చిన సమాధానాలలో ఏదీ సరైంది కాదు
View Answer

Answer: 2

పరిమాణం

Question: 62

మృత్తిక క్రమక్షయాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఈ పద్ధతులను ప్రోత్సహిస్తుంది.

A. వ్యవసాయంపై ఒత్తిడిని తగ్గించడం

B. పంట మార్పిడి పద్ధతి

C. కాంటూర్ బండింగ్

D. వనీకరణ

  1. A & B
  2. B & C
  3. A & D
  4. C & D
View Answer

Answer: 4

C & D

Question: 63

భూక్షయాన్ని (నేల కోతను) ఏవిధంగా నివారించవచ్చు?

  1. అటవీకరణ
  2. వృక్ష సంపద నిర్మూలన
  3. పశువుల మేతను అధికం చేయడం
  4. పక్షుల జనాభా పెంచడం
View Answer

Answer: 1

అటవీకరణ

Question: 64

కింద పేర్కొన్న భూములలో దేనికి ఎక్కువ నీరు అవసరం లేదు?

  1. నల్లమట్టి
  2. శాండిలోమ్
  3. అల్లూవియల్మట్టి
  4. ఎర్రమట్టి
View Answer

Answer: 1

నల్లమట్టి

Question: 65

డ్రమ్లిన్లు ఎక్కడ కనిపిస్తాయి?

  1. హిందూ మహాసముద్రం
  2. థార్ ఎడారి
  3. హిమాలయ హిమానీ నదాలు
  4. గంగా డెల్టా
View Answer

Answer: 1

హిందూ మహాసముద్రం