Home  »  TSPSC  »  Soils

Soils (మృత్తికలు) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 66

క్రింది వానిలో ఏ రకం నేలలకు తక్కువ రసాయన ఎరువులు అవసరమవుతాయి?.

  1. ఎర్ర మట్టి
  2. లాటరైట్ మట్టి
  3. నల్ల మట్టి
  4. ఒండలి మట్టి
View Answer

Answer: 4

ఒండలి మట్టి

Question: 67

నేలలను సర్వే చేసి వర్గీకరించుటకు, ఆధారమైన ప్రత్యేక లక్షణాలు?

  1. మృత్తిక హోరైజన్ (సమాంతర ప్రదేశము)
  2. మాతృ పదార్ధములు
  3. మాతృక కాలమ్ (నిలువు)
  4. మృతిక నమూనా
View Answer

Answer: 1

మృత్తిక హోరైజన్ (సమాంతర ప్రదేశము)

Question: 68

టిల్, మొరైన్లు మరియు బౌల్డర్ బంక మట్టి వంటి జమ కాబడిన మృత్తికా రూపములు, వేటి వలన ఏర్పడతాయి?

  1. హిమానీ నదుల చర్య
  2. ఉపరితల నీటి చర్య
  3. భూగర్భ నీటి చర్య
  4. వాయు (ఆకాశ)చర్య
View Answer

Answer: 1

హిమానీ నదుల చర్య

Question: 69

నీటి ప్రవాహం వల్ల జరిగే భూ క్షయాన్ని ఏ రకం దున్నే పద్ధతి అరికడుతుంది?

  1. పైకి మరియు క్రిందికి దున్నే పద్ధతి
  2. కాంటూర్ పద్ధతి
  3. రేఖీయ పద్ధతి
  4. వంకర టింకర పద్ధతి
View Answer

Answer: 2

కాంటూర్ పద్ధతి

Question: 70

హర్యానా, పంజాబ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో భూక్షీణతకు గల కారణమేమి?

  1. గనుల తవ్వకం
  2. పర్యాటక రంగం
  3. విపరీత నీటిపారుదల
  4. పారిశ్రామికీకరణ
View Answer

Answer: 3

పారిశ్రామికీకరణ