Home  »  TSPSC  »  Soils

Soils (మృత్తికలు) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 71

హర్యానా, పంజాబ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో భూక్షీణతకు గల కారణమేమి?

  1. గనుల తవ్వకం
  2. పర్యాటక రంగం
  3. విపరీత నీటిపారుదల
  4. పారిశ్రామికీకరణ
View Answer

Answer: 3

విపరీత నీటిపారుదల

Question: 72

నేల కాలుష్యానికి కారణమైన ప్రధాన పట్టణ ఘన వ్యర్థ పదార్థం ఏది?

  1. బురద
  2. మురుగు
  3. చెత్త (రెప్యూజ్)
  4. హ్యూమన్ (కుళ్ళిపోయిన గుజ్జు)
View Answer

Answer: 3

చెత్త (రెప్యూజ్)

Question: 73

కింది వాటిని జతపరచండి.
పర్యావరణ సమస్య
A. కోత

B. భూసార క్షీణత

C. లవణీయత

D. బదలీ సాగు
ప్రాంతం
1. ఈశాన్యం

2. రాజస్థాన్, మధ్యప్రదేశ్
3. పంజాబ్
4. రాజస్థాన్
క్రింది ఐచ్చికాల నుండి సరైన జవాబును ఎంపికచేయండి.

  1. A-3, B-4, C-1, D-2
  2. A-4, B-2, C-3, D-1
  3. A-2, B-1, C-4, D-3
  4. A-4, B-3, C-2, D-1
View Answer

Answer: 4

A-4, B-3, C-2, D-1

Question: 74

క్రింది వాటిని జతపరచండి.
నేల

A. ఒండ్రు మట్టి

B. ఎర్రమట్టి

C. నల్లమట్టి

D. లేటరైట్ నేల

పంట

1. నూనె గింజలు

2. గోధుమ, వరి

3. తేయాకు, పోకచెక్క/వక్క

4. ప్రత్తి
క్రింది ఐచ్ఛికాల నుండి సరైన జవాబును ఎంపిక చేయండి.

  1. A-3, B-2, C-4, D-1
  2. A-2, B-3, C-1, D-4
  3. A-1, B-3, C-2, D-4
  4. A-2, B-1, C-4, D-3
View Answer

Answer: 4

A-2, B-1, C-4, D-3

Question: 75

నేలల పారగమృత (సౌలభ్యత) వేటిపై ఆధార పడుతుంది?

A. కణాల పరిమాణం
B. గాలి స్థలం (ఎయిర్ స్పేస్) అందుబాటు
C. భూభాగ స్థానం
క్రింది ఐచ్ఛికాల నుండి సరైన జవాబును ఎంపిక చేయండి:

  1. Aమాత్రమే
  2. A, B మరియు C
  3. B మరియు C మాత్రమే
  4. A మరియు C మాత్రమే
View Answer

Answer: 2

A, B మరియు C