Home  »  TSPSC  »  Soils

Soils (మృత్తికలు) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 76

బంకమట్టి నేలలకు సంబంధించి క్రింది వాటిని పరిగణించండి:
A. ఎన్నో రేణువులను కలిగి ఉంటాయి
B. బంకమట్టిలో నీటిని నిలుపుదల చేసే సామర్థ్యంఅధికంగా ఉంటుంది.
క్రింది ఐచ్ఛికాల నుండి సరైన జవాబును ఎంపిక చేయండి:

  1. A మాత్రమే
  2. B మాత్రమే
  3. A మరియు B రెండూ సరైనవి
  4. A మరియు B రెండూ సరైనవి కావు.
View Answer

Answer: 4

A మరియు B రెండూ సరైనవి కావు.

Question: 77

లవణ మరియు క్షార మృత్తికలు ఏ రాష్ట్రంలో అధికంగా ఉన్నాయి?

  1. తమిళనాడు
  2. ఉత్తరప్రదేశ్
  3. అస్సోం
  4. నాగాలాండ్
View Answer

Answer: 2

ఉత్తరప్రదేశ్

Question: 78

బీహార్ దుఖ: దాయని అని ఏ నదిని పిలుస్తారు?

  1. గంగ
  2. యమున
  3. గంధక్
  4. కోసి
View Answer

Answer: 4

కోసి

Question: 79

మహిష్మతి నగరం ఎక్కడ ఉన్నది?

  1. గోదావరి నది
  2. మహానది
  3. తుంగభద్ర నది
  4. నర్మద నది
View Answer

Answer: 4

నర్మద నది

Question: 80

వాయువ్య గుజరాత్లో ఉన్న చిత్తడి ప్రాంతంతో కూడిన రాణ్ ఆఫ్ కచ్ క్రింది వాటిలో ఏ ప్రాంతంలో సరిహద్దుగా ఉంది?

  1. పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్
  2. పాకిస్థాన్లోని పంక్తుంక్వా ప్రావిన్స్
  3. పాకిస్థాన్లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్
  4. పాకిస్థాన్లోని సింధూ ప్రావిన్స్
View Answer

Answer: 4

పాకిస్థాన్లోని సింధూ ప్రావిన్స్