Home  »  TSPSC  »  Soils

Soils (మృత్తికలు) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 81

కింద పేర్కొన్న వాటిలో ఏ జిల్లాలు నల్ల మృత్తికలతో ఆవరింపబడి లేవు?

  1. నల్గొండ, ఖమ్మం
  2. అదిలాబాద్, నిజామాబాద్
  3. మహబూబ్ నగర్, నల్గొండ
  4. మెదక్, కరీంనగర్
View Answer

Answer: 1

నల్గొండ, ఖమ్మం

Question: 82

భారతదేశంలో అత్యధిక ప్రాంతాన్ని ఈ రకపు నేలలుఆవరించివున్నాయి.

  1. ఒండ్రు నేలలు
  2. లాటెరైట్ నేలలు
  3. ఎర్ర నేలలు
  4. నల్లరేగడి నేలలు
View Answer

Answer: 1

ఒండ్రు నేలలు

Question: 83

ఐఎంఆర్ అను పదము దేని కొరకు?

  1. శిశు మరణాలను అంచనా వేయు ప్రమాణము
  2. మాతృ సంబంధమైన మరణాలను అంచనా వేయు ప్రమాణము
  3. శిశు వ్యాధి స్వభావము గల లక్షణాలను అంచనా వేయు ప్రమాణము
  4. బాల్యదశలో ఉన్న మరణాల రేటును అంచనా వేయు ప్రమాణము
View Answer

Answer: 1

శిశు మరణాలను అంచనా వేయు ప్రమాణము

Question: 84

ప్రతిపాదన (A): బసాల్ట్ భూములేర్పడినాయి. కారణము (R): నల్లరేగడి భూములు అధిక తేమను నిలుపుకోగల సామర్థ్యం గలవి.సరియైన జవాబును ఎంపిక చేయండి:

  1. A మరియు R రెండూ ఒప్పు మరియు R అనేది కు సరియైన వివరణ
  2. A మరియు R రెండూ ఒప్పు కాని R అనేది Aకు సరియైన వివరణ కాదు
  3. A అనేది ఒప్పు మరియు R అనేది తప్పు
  4. A అనేది తప్పు కాని R అనేది ఒప్పు
View Answer

Answer: 2

A మరియు R రెండూ ఒప్పు కాని R అనేది Aకు సరియైన వివరణ కాదు

Question: 85

లక్నవరం సరస్సు గల జిల్లా

  1. వరంగల్ రూరల్
  2. జయశంకర్ భూపాలపల్లి
  3. నిర్మల్
  4. భద్రాద్రి
View Answer

Answer: 2

జయశంకర్ భూపాలపల్లి