Home  »  TSPSC  »  Soils

Soils (మృత్తికలు) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 86

భాక్రానంగల్ ఈ క్రింది రాష్ట్రాల యొక్క సంయుక్త ప్రాజెక్టు
a. పంజాబ్
C. రాజస్థాన్
b. హర్యానా
d. ఉత్తరప్రదేశ్

సరియైన కోడ్:

  1. a, b మాత్రమే
  2. a, c మరియు d మాత్రమే
  3. a, b మరియు c మాత్రమే
  4. b, c మరియు dమాత్రమే
View Answer

Answer : 3

a, b మరియు c మాత్రమే

Question: 87

ఈ కింది ప్రకటనలను పరిశీలించండి.

ఎ. రామ్సార్ కన్వెన్షన్ కింద తన భూభాగంలోని అన్ని తడి నేలలను కాపాడటం ఇండియా చట్టబద్ధమైన బాధ్యత
బి. రామ్సార్ కన్వెన్షన్ సూచనల మేరకు ఇండియా
తడినేలల (పరిరక్షణ, నిర్వహణ) చట్టం -2010 చేసింది
సి. తడినేలల కాచ్మెంట్ ఏరియా, డ్రెయినేజ్ ఏరియాలు తడినేలల చట్టం పరిధిలోనే ఉంటాయి
పై ప్రకటనల్లో ఏది/ఏవి సరైనవి?

  1. ఎ మరియు బి
  2. బి మరియు సి
  3. సి మాత్రమే
  4. ఎ, బి మరియు సి
View Answer

Answer: 3

సి మాత్రమే

Question: 88

గంగా మైదానంలో కొత్త ఒండ్రు నేలకు పేరు?

  1. టేరాయి
  2. బాబర్
  3. భంగర్
  4. ఖాదర్
View Answer

Answer: 4

ఖాదర్

Question: 89

గ్రేట్ ఇండియన్ ఎడారిగా దీన్ని పిలుస్తారు?

  1. ధృవ ప్రాంతపు ఎడారి
  2. అయన రేఖా ప్రాంత ఎడారి
  3. సమశీతోష్ణ మండల ఎడారి
  4. థార్ ఎడారి
View Answer

Answer: 4

థార్ ఎడారి

Question: 90

ఇసుక, బంకమట్టి మరియు ఒండ్రు మట్టి రూపాల సమానశాతం?

  1. బంక మన్ను నేల
  2. అడుసు నేల (రేగటి మన్ను, ఇసుక కలిసిన నేల)
  3. బంక మన్ను, అడుసునేల
  4. ఇసుక నేల
View Answer

Answer: 2

అడుసు నేల (రేగటి మన్ను, ఇసుక కలిసిన నేల)