Home  »  TSPSC  »  Soils

Soils (మృత్తికలు) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

క్రిందివానిలో ఏ రాష్ట్రంలో నేలలు కలిగివున్నవి?

  1. బీహార్
  2. మధ్యప్రదేశ్
  3. తమిళనాడు
  4. పంజాబ్
View Answer

Answer: 2

మధ్యప్రదేశ్

Question: 7

ఎర్ర నేలలు అధికంగా కనిపించు రాష్ట్రాలు

  1. పంజాబ్ మరియు హర్యానా
  2. హిమాచల్ ప్రదేశ్ మరియు జమ్ముకాశ్మీర్
  3. రాజస్థాన్ మరియు గుజరాత్
  4. తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్
View Answer

Answer: 4

తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్

Question: 8

ఈ క్రిందివానిలో, ఏ రకపు భూమి తడిగా ఉన్నప్పుడు ఉప్పొంగి, పొడిగా ఉన్నప్పుడు పగుళ్ళు ఏర్పడును?

  1. ఒండలి భూమి
  2. లాటరైట్ భూమి
  3. నల్లరేగడి భూమి
  4. భూమి
View Answer

Answer: 3

నల్లరేగడి భూమి

Question: 9

భారతదేశములోని దక్కను పీఠభూమి ఈ నేలలు రకానికి చెందినది?

  1. ఒండ్రుమట్టినేలలు
  2. ప్రెయరీ నేలలు
  3. లేటరైటు నేలలు
  4. చెర్మోజెమ్ నల్ల రేగడి నేలలు
View Answer

Answer: 4

చెర్మోజెమ్ నల్ల రేగడి నేలలు

Question: 10

భారతదేశములోని దక్కను పీఠభూమి ఈ నేలలు రకానికి చెందినది?

  1. ఒండ్రుమట్టినేలలు
  2. ప్రెయరీ నేలలు
  3. లేటరైటు నేలలు
  4. చెర్మోజెమ్ నల్ల రేగడి నేలలు
View Answer

Answer: 4

చెర్మోజెమ్ నల్ల రేగడి నేలలు

Recent Articles