Home  »  TSPSC  »  Soils

Soils (మృత్తికలు) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 96

క్రింద ఇచ్చిన పంటల్లో ఏ పంట నల్ల రేగడి భూమిలో పండదు?

  1. గోధుమ
  2. పప్పుధాన్యాలు
  3. తృణధాన్యాలు
  4. పత్తి
View Answer

Answer: 2

పప్పుధాన్యాలు

Question: 97

సుందరబన్ ప్రాంతంలో విస్తారంగా ఉన్న నేలలు?

  1. ఎర్ర నేలలు
  2. కంకర నేలలు(Laterite)
  3. నల్ల నేలలు
  4. ఒండ్రు నేలలు
View Answer

Answer : 4

ఒండ్రు నేలలు

Question: 98

కింది వాటిలో, అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన రామ్ సర్ చిత్తడి నేలల(వెట్ ల్యాండ్స్) జాబితాలో ఉన్నది ఏది?

  1. గోదావరి నది
  2. నెల్లపట్టు అభయారణ్యం
  3. కొల్లేరు సరస్సు
  4. పులికాట్ సరస్సు
View Answer

Answer: 3

కొల్లేరు సరస్సు

Question: 99

ఈ క్రింది ఏ రాష్ట్రంలో నల్లరేగడి నేలలు అధికంగాఉన్నాయి?

  1. రాజస్థాన్
  2. ఉత్తర ప్రదేశ్
  3. మహారాష్ట్ర
  4. మేఘాలయ
View Answer

Answer: 3

మహారాష్ట్ర

Question: 100

ఒండ్రునేలకు సంబంధించి దేనికి సంబంధించినది?

  1. అత్యధికపాలు నైట్రోజన్ ఉంటుంది
  2. తేమ తక్కువ ఉంటుంది
  3. చాలా సారవంతమైనవి
  4. దున్నడానికి సులువైనవి
View Answer

Answer: 1

అత్యధికపాలు నైట్రోజన్ ఉంటుంది

Recent Articles