Home  »  TSPSC  »  Soils

Soils (మృత్తికలు) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 106

క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించుము?

ఎ. మాతృ శిలపైన ఏర్పడి అభివృద్ధి చెందే మృత్తికలను జోనల్ మృత్తికలు అంటారు.
బి. స్థానిక మాతృశిల నుండి ఏర్పడే మృత్తికలు ఇంట్రాజోనల్ మృత్తికలు.
సి. అజోనల్ మృత్తికలు అనగా వివిధ లవణాలు వివిధ చర్యల వల్ల ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రవాణా చేయబడేవి.

  1. ఎ & బి
  2. ఎ & సి
  3. బి & సి
  4. ఎ, బి & సి
View Answer

Answer: 2

ఎ & సి

Recent Articles