Home  »  TSPSC  »  Soils

Soils (మృత్తికలు) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

ఏ భూమికి అతి తక్కువ ఎరువులు అవసరమవుతాయి?

  1. నల్లరేగడి
  2. లోమీభూమి
  3. లాటరైట్ూమి
  4. అల్యూవియల్ భూమి
View Answer

Answer: 1

నల్లరేగడి

Question: 12

కిందివానిలోని ఏ పంట ఎర్రనేలలో వండిస్తారు?

  1. ప్రత్తి
  2. పొగాకు
  3. పసుపు
  4. అరటి
View Answer

Answer: 3

పసుపు

Question: 13

భారతదేశంలో విస్తారంగా ఉన్న నేలలు ఏవి?

  1. ఎర్రనేలలు
  2. నల్ల నేలలు
  3. ఒండలినేలలు
  4. చిత్తడి నేలలు
View Answer

Answer: 1

ఎర్రనేలలు

Question: 14

కార్బొనేట్స్ లేని నేల.

  1. అల్యూవియల్
  2. నల్లనేల
  3. లేటరైట్
  4. ఎర్రనేల
View Answer

Answer: 4

ఎర్రనేల

Question: 15

ఈ క్రింది వానిలో వన నిర్మూలనము దేనిపై భయంకరమైన ప్రభావమును చూపును.

  1. పచ్చికబీడుల విస్తీర్ణమును పెంచుటపై
  2. సూర్యరశ్మిపై
  3. మృత్తిక సంరక్షణ
  4. మృత్తిక క్రమక్షయం
View Answer

Answer: 4

మృత్తిక క్రమక్షయం

Recent Articles