Home  »  TSPSC  »  Soils

Soils (మృత్తికలు) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

వరి పంటకు సరిపడు భూమి.

  1. నల్లరేగడి
  2. ఒండ్రుమట్టి
  3. గట్టినేల
  4. ఎర్రనేల
View Answer

Answer: 2

ఒండ్రుమట్టి

Question: 17

పెడాలజి అనునది దేని అధ్యయన పద్ధతి?

  1. భూసారం
  2. జంతువుల గమన శక్తి
  3. శిలలు
  4. పంట తెగులు
View Answer

Answer: 1

భూసారం

Question: 18

నల్లరేగడి భూములు ఏ పంట సాగుకు అధికంగా ఉపయోగపడతాయి.

  1. దోధుమ
  2. ప్రత్తి
  3. వరి
  4. జనుపనార
View Answer

Answer: 2

ప్రత్తి

Question: 19

మృత్తిక/నేల నందలి పొరలను ఏమంటారు?

  1. హార్డే ప్యాన్స్
  2. ప్రొఫైల్
  3. పెడకల్స్
  4. హూజన్స్
View Answer

Answer: 4

హూజన్స్

Question: 20

‘వరల్డ్వైట్లాండ్స్ డే గా ఏరోజు గుర్తించారు?

  1. ఫిబ్రవరి 14
  2. ఫిబ్రవరి 2
  3. ఫిబ్రవరి 28
  4. ఫిబ్రవరి 29
View Answer

Answer: 2

ఫిబ్రవరి 2