Home  »  TSPSC  »  Soils

Soils (మృత్తికలు) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

‘ఇండో-గ్యాంజటిక్’ మైదానంలో సాధారణంగా లభించేమట్టి ఏది?

  1. నల్లరేగడి
  2. ఎర్రరేగడి
  3. ఒండ్రుమట్టి
  4. ఎడారి
View Answer

Answer: 3

ఒండ్రుమట్టి

Question: 22

దక్కన్ పీఠభూమి ప్రాంతంలో లభ్యమయ్యే ముఖ్యమైన మృత్తికా రకాలు?

  1. బంకమట్టి నేలలు
  2. లేటరైట్ నేలలు
  3. ఎర్ర నేలలు
  4. నల్లనేలలు
View Answer

Answer: 4

నల్లనేలలు

Question: 23

పత్తి పంటకు అనుకూలమైన నేల?

  1. నల్లరేగడి
  2. ఎర్రరేగడి.
  3. ఒండ్రుమట్టి
  4. బూడిదరంగు నేల
View Answer

Answer: 1

నల్లరేగడి

Question: 24

పశ్చిమ కనుమల శిఖరాలు ఈ రకపు మృత్తికలతో . ఆవరింపబడి ఉన్నాయి?

  1. అటవీ మృత్తికలు
  2. ఎర్ర మృతికలు
  3. పర్వతీయ మృత్తికలు.
  4. లేటరైట్ మృతికలు
View Answer

Answer: 4

లేటరైట్ మృతికలు

Question: 25

భారత-పాకిస్తాన్ సరిహద్దులలో గల ఏడారి?

  1. గోబి
  2. కలహారి
  3. సహారా
  4. థార్
View Answer

Answer: 1

గోబి