Home  »  TSPSC  »  Soils

Soils (మృత్తికలు) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 26

2011వ జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనసాంద్రత?

  1. 306
  2. 350
  3. 382
  4. 390
View Answer

Answer: 1

306

Question: 27

తెలంగాణలో అతి తక్కువ జనాభా కలిగిన తెగ ఏది?

  1. భిల్లులు
  2. కోలామ్
  3. చెంచులు
  4. ఆంగ్లు0
View Answer

Answer: 1

ఆంగ్లు

Question: 28

ఈ క్రింది వాటిలో ఏది కమ్యూనిటీ (సముదాయం)గావర్గీకరించదగినది?

  1. తోడేళ్ళ మంద
  2. పక్షుల మంద
  3. డాల్ఫిన్ల సమూహం
  4. చిత్తడి నేల
View Answer

Answer: 4

చిత్తడి నేల

Question: 29

ప్రపంచ మొత్తం జనాభాలో భూమధ్యరేఖకు దక్షిణాదిన నివసించే జనాభా శాతం సుమారుగా?

  1. 10%
  2. 20%
  3. 25%
  4. 40%
View Answer

Answer: 1

10%

Question: 30

ఈ కింది పేర్కొన్న జనాభా లక్షణాలలో జనాభాపిరమిడ్ ద్వారా దేనిని గమనించలేము?

  1. వయసు నిర్మాణం
  2. స్త్రీ మరియు పురుషుల నిర్మాణం
  3. జాతి నిర్మాణం
  4. ఆధారపడు జనాభా నిష్పత్తి
View Answer

Answer: 3

జాతి నిర్మాణం