Home  »  TSPSC  »  Soils

Soils (మృత్తికలు) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 31

ఎర్ర నేలలలో ఈ క్రిందిది సమృద్ధిగా ఉంటుంది?

  1. నత్రజని
  2. భాస్వరము
  3. ఇనుము
  4. మెగ్నీషియం
View Answer

Answer: 3

ఇనుము

Question: 32

నేలలను ప్రాకృతిక స్థితిలో అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆంగ్లంలోఏమంటారు?

  1. జియాలజీ
  2. జాగ్రఫీ
  3. పెడాలజీ
  4. పెట్రాలజీ
View Answer

Answer: 3

పెడాలజీ

Question: 33

కరేవా మృత్తికలు వీటి ద్వారా నిక్షేపించబడినవి?

  1. హిమానీ నదాలు
  2. నదులు
  3. తరంగాలు
  4. పవనాలు
View Answer

Answer: 1

హిమానీ నదాలు

Question: 34

శిఖరాగ్ని ఈ క్రింది దానికి చాలా ప్రమాదకరము

  1. మడ అడవి
  2. గడ్డి నేలలు
  3. పొదల అడవి
  4. శంఖాకార చెట్ల (కొనిఫెరస్) అడవి
View Answer

Answer: 4

శంఖాకార చెట్ల (కొనిఫెరస్) అడవి

Question: 35

ఈ క్రింది వ్యాఖ్యలను చదవండి:

ఎ. శుష్క వ్యవసాయ సాగుకు నల్లరేగడి భూములుఅనుకూలం
బి. వీటికి తేమను ఎక్కువ కాలం నిలుపుకునే శక్తి కలదు

సి. నల్లరేగడి భూములు తోట వ్యవసాయానికి సరైనవి వీటిలో ఏది సరియైన వివరణ:

  1. ఎ మరియు సి
  2. బి మరియు సి
  3. ఎ మరియు బి
  4. ఎ, బి మరియు సి
View Answer

Answer: 3

ఎ మరియు బి