Home  »  TSPSC  »  Soils

Soils (మృత్తికలు) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 36

‘ఎడారుల విస్తరణ నిరోధంపై ఏర్పాటు చేసిన ఐక్యరాజ్య సమితి సదస్సు’, ప్రాముఖ్యత/ప్రాముఖ్యతలు ఏమిటి?

ఎ. జాతీయ సృజనాత్మక కార్యక్రమాలు మరియు అంతర్జాతీయ భాగస్వామ్యంతో సమర్థవంతమైన చర్యలు దీని లక్ష్యం.

బి. దక్షిణాసియా, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాలపై ఇది ప్రత్యేక/ విశేష దృష్టి సారించింది. ఈ ప్రాంతాలకు అవసరమైన ఆర్థిక వనరుల్లో అధికశాతం కేటాయించేందుకు దీని సెక్రెటేరియట్ సదుపాయం కల్పిస్తుంది.

సి. ఎడారి విస్తరణపై పోరాటం సలిపేందుకు స్థానికులను ప్రోత్సహించడం ద్వారా అట్టడుగు స్థాయి నుంచి కృషి సలిపేందుకు నిఖద్ధురాలై ఉంది.

పైవాటిల్లో ఏది సరియైనది?

  1. ఎ మాత్రమే
  2. బి, సి మాత్రమే
  3. ఎ మరియు సి మాత్రమే
  4. ఎ, బి, సి
View Answer

Answer: 3

ఎ మరియు సి మాత్రమే

Question: 37

నవజాత మరణ రేటు అనగానేమి?

  1. పుట్టిన తర్వాత ఒక సంవత్సరంలోపు బతికి ఉండి రెండవ సంవత్సరం పూర్తి అయ్యేలోపలమరణించడం
  2. పుట్టిన 4 వారాల లోపల మరణించడం
  3. పుట్టినప్పటి నుండి 4 వారాల వరకు బతికి ఉండి ఒక సంవత్సర లోపల చనిపోవడం ‘.
  4. మృత శిశువు జన్మించడం
View Answer

Answer: 2

పుట్టిన 4 వారాల లోపల మరణించడం

Question: 38

శివాలిక్ పర్వత సానువుల్లో ‘భాభర్’ నేలలకు ఏ దిశలో ‘తెరాయి’ నేలలు గోచరమవుతాయి?

  1. ఉత్తరం
  2. తూర్పు
  3. పడమర
  4. దక్షిణం
View Answer

Answer: 4

దక్షిణం

Question: 39

చిత్తడి నేలలు గల ప్రాంతం

  1. భాబర్
  2. రాయి
  3. ఖాదర్
  4. భంగర్
View Answer

Answer: 2

రాయి

Question: 40

ఏ ప్రదేశాలలో ఇంకుడు గుంతలు సాధారణంగా ఏర్పడతాయి.

  1. ఇసుకరాతి నేలలు
  2. ధృవ ప్రాంతాలు
  3. సున్నపురాయి నేలలు
  4. ఎడారులు
View Answer

Answer: 3

సున్నపురాయి నేలలు