Home  »  TSPSC  »  Soils

Soils (మృత్తికలు) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 41

థార్ ఎడారిలో సుమారు ఎంత భాగం భారత్లోఉన్నది?

  1. 70 శాతం
  2. 75 శాతం
  3. 85 శాతం
  4. 95 శాతం
View Answer

Answer: 3

85 శాతం

Question: 42

దక్కన్ నావలు ముఖ్యముగా వీటితో ఏర్పడ్డాయి?

  1. బసాల్ట్ (అగ్ని పర్వతపు) రాయి
  2. ఇసుక రాయి
  3. లాటరైట్
  4. సున్నపు రాయి
View Answer

Answer: 1

బసాల్ట్ (అగ్ని పర్వతపు) రాయి

Question: 43

క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో చిత్తడి నేలలు (తడి నేలలు) అత్యధిక విస్తీర్ణములో ఉన్నాయి?

  1. ఆంధ్రప్రదేశ్
  2. కేరళ
  3. గుజరాత్
  4. పశ్చిమ బెంగాల్
View Answer

Answer: 3

గుజరాత్

Question: 44

థార్ ఎడారిలో వినియోగములో ఉన్న సాంప్రదాయిక వాన నీటిని ఒడిసిపట్టు పద్ధతిని ఏమంటారు?

  1. టాంకా
  2. బావడి
  3. ఝల్నా
  4. బాంధి
View Answer

Answer: 1

టాంకా

 

Question: 45

క్రిందివానిలో ఏది అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన రామార్ తడిభూముల జాబితాలో ఉంది?

  1. పులికాట్ సరస్సు
  2. కంబమ్ సరస్సు
  3. కొల్లేరు సరస్సు
  4. నాగార్జునసాగర్ జలాశయము
View Answer

Answer: 3

కొల్లేరు సరస్సు