Home  »  TSPSC  »  Stone Age

Stone Age (శిలా యుగం) Previous Questions and Answers in Telugu

ndian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

‘నవీన శిలాయుగానికి’ సంబంధించి క్రింది ప్రకటనలలో ఏది సరైనది కాదు?

  1. భూమిని చదును చేయడం, రాతి పనిముట్లను నునుపు చేయడం, వ్యవసాయం, జంతువుల పెంపకం మరియు కుండల తయారీ వంటివి ఆ యుగం నాటి లక్షణాలుగా ఉన్నాయి.
  2. ఈ యుగాన్ని ‘కొత్త రాతియుగం’ అని కూడా అంటారు.
  3. ఇదే సమయంలో ఈ లక్షణాలు ఉపఖండంలోని వివిధ ప్రాంతాల్లో కూడా కనిపించాయి.
  4. వ్యవసాయానికి సంబంధించిన తొలి ఆధారం క్రీ.పూ. 8000లో మెహరఢ్ కనుగొనబడింది.
View Answer

Answer: 3

ఇదే సమయంలో ఈ లక్షణాలు ఉపఖండంలోని వివిధ ప్రాంతాల్లో కూడా కనిపించాయి.

Question: 7

క్రింది వాటిలో ఏది కుండల రకం కాదు?

  1. ఓ.సి.పి
  2. సి.సి.ఈ.
  3. ఎన్.బి.పి.
  4. బి.ఆర్.డబ్ల్యు
View Answer

Answer: 2

సి.సి.ఈ.

Question: 8

భారతీయ చరిత్రకు సంబంధించి అలెగ్జాండర్ రియా, ఎ. హెచ్ లాంగ్వార్క్, రాబర్ట్ సెవెల్, జేమ్స్ బర్గెస్ మరియు వాల్టర్ ఇలియట్లు ఈ క్రింద పేర్కొనబడిన వేటితో సంబంధం కలిగి ఉన్నారు?

  1. పురావస్తు త్రవ్వకాలు
  2. వలస భారతదేశంలో ఇంగ్లీషు పత్రిక స్థాపన
  3. స్వదేశీ సంస్థానాలలో చర్చిల ఏర్పాటు
  4. వలస భారతదేశంలో రైల్వేల నిర్మాణం
View Answer

Answer: 1

పురావస్తు త్రవ్వకాలు

Question: 9

భారతీయ ఉపఖండం నుండి తొలి రాతి పనిముట్లు క్రింది ఏ ప్రాంతాల నుండి కొనుగొనబడ్డాయి?

  1. బెలాన్ వ్యాలీ, ఉత్తరప్రదేశ్
  2. హిరాన్ వ్యాలీ, గుజరాత్
  3. నర్మదా వ్యాలీ, మధ్యప్రదేశ్
  4. పోట్వార్ పీఠభూమి, పాకిస్తాన్
View Answer

Answer: 4

పోట్వార్ పీఠభూమి, పాకిస్తాన్

Question: 10

క్రింది పనిముట్టు తయారీ పద్ధతుల్లో ‘పిపేర్డ్-కోర్’ (తయారుచేసిన-కోరు)’ టెక్నిక్ ఏది?

  1. అషూలియస్
  2. లవాల్లోయిస్
  3. మాస్టరియన్
  4. ఒల్దోవాన్
View Answer

Answer: 2

లవాల్లోయిస్

Recent Articles