Home  »  TSPSC  »  Stone Age

Stone Age (శిలా యుగం) Previous Questions and Answers in Telugu

ndian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

క్రింది పండితులలో భీంబెట్కా చిత్రలేఖనాల అధ్యయనంతో సంబంధం కలిగిలేని వారు ఎవరు?

  1. ఏసియల్ కార్టెల్
  2. వియస్ వాకంకర్
  3. ఎర్విన్ న్యూమేయర్
  4. యశోధర్ మధ్ పాల్
View Answer

Answer: 1

ఏసియల్ కార్టెల్

Question: 12

బూడిద పుట్టలు (యాష్ మౌండ్స్)తో నేరుగా సంబంధం ఉన్న నివాస ప్రాంతం ఉనికిని క్రింది ప్రదేశాలలో ఏది నిరూపించింది?

  1. బుదిహాల్
  2. పిక్లీహాల్
  3. ఉట్నూర్
  4. కుప్గాల్
View Answer

Answer: 1

బుదిహాల్

Question: 13

భారతదేశంలోని సాహగిఘాట్ ప్రాంతములో క్రీ.శ. 1867-68 సంవత్సరములో మొట్టమొదటి రాతి చిత్రాలను ఎవరు కనుగొనిరి?

  1. వి.ఎస్. వాకాంకర్
  2. ఆర్కిబోల్డ్ కార్లిల్
  3. హెచ్.డి. సంకాలియ
  4. అరుణ్ సోనాకియ
View Answer

Answer: 2

ఆర్కిబోల్డ్ కార్లిల్

Question: 14

గుంతలలో నివాసమునకు సంబంధించిన పురావస్తు సాక్ష్యాలు ఏ ప్రాంతంలో కనిపిస్తాయి?

  1. పల్లవరం
  2. మెహర్ గర్
  3. గుఫ్ కల్
  4. బాలాకోట్
View Answer

Answer: 3

గుఫ్ కల్

Question: 15

ఈ క్రింది వానిలో ఏది సరి అయిన జత కాదు

  1. ఆదమ్ గర్ – మధ్యప్రదేశ్
  2. బోగౌర్ – రాజస్థాన్
  3. సరాయి నహర్ రాయ్ – ఉత్తరప్రదేశ్
  4. బగోర్ – బీహార్
View Answer

Answer: 4

బగోర్ – బీహార్

Recent Articles