Home  »  TSPSC  »  Stone Age

Stone Age (శిలా యుగం) Previous Questions and Answers in Telugu

ndian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

ప్రాచీన శిలాయుగ పనిముట్లకు సంబంధించిన క్రింది ప్రకటనలను పరిశీలించండి.

ఎ. ఇసాంపూర్ కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ రాతి పనిముట్ల తయారీ కేంద్రం. ఇది ఇప్పటి “కమత హళ్ల’ అని పిలువబడే ఒక చిన్నపాటి వాగు వెంబడి ఉంది.

బి. ‘ప్రాచీన శిలాయుగపు రంపం (బ్లేడు చాలకంతో చేసిన పనిముట్టు. దీని పొడవు వెడల్పు కంటే రెండు రెట్లు ఎక్కువ ఉంటుంది.
పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది సరైనవి/ఏవి సరైనవి? 

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి
  4. ఏదీ కాదు
View Answer

Answer: 4

ఏదీ కాదు

Question: 22

‘లెవలోయిస్ పద్ధతి’కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి:
ఎ. ఇది చిల్లులు గల హరప్పా కుండల తయారీని సూచిస్తుంది.
బి. ఇది చారిత్రక పూర్వ యుగపు చాలక పనిముట్ల తయారీని సూచిస్తుంది
పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది సరైనది/ఏవి సరైనవి?

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి
  4. ఏదీ కాదు
View Answer

Answer: 2

బి మాత్రమే

Question: 23

క్రింది వానిని జతపరుచుము
జాబితా – I
(a) అదిచ నల్లూర్

(b) హరప్పా

(c) అరికెమీదు

(d) భీమ్ బెట్కా
జాబితా- II
(I) రాతిపై చిత్రాలు
(II) రోమ్ తో వ్యాపారము
(III) బృహత్ శిలాయుగము
(IV) తామ్రరాతి యుగము

  1. (a)-(1V), (b)-(III), (c)-(I), (d)-(II)
  2. (a)-(III), (b)-(IV), (c)-(II), (d)-(I)
  3. (a)-(II), (b)-(IV), (c)-(i), (d)-(III)
  4. (a)-(III), (b)-(IV), (c)-(1), (d)-(II)
View Answer

Answer: 2

(a)-(III), (b)-(IV), (c)-(II), (d)-(I)

Question: 24

ఈ క్రింది వానిని జతపర్చండి.
జాబితా -I

(a) హిస్టరీ ఆఫ్ ఇండియా

(b) హిస్టరీ ఆఫ్ మిడీవల్ ఇండియా

(c) హిస్టరీ ఆఫ్ మాడ్రన్ ఇండియా

(d) హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా

జాబితా II
(i) కె.ఎ. నీలకంఠ శాస్త్రి
(ii) బిపన్ చంద్ర
(iii) రొమిల థాపర్
(iv) సతీష్ చంద్ర

  1. (a)-(iii), (b)-iv), (c)-(ii), (d)-(i)
  2. (a)-(ii), (b)-(i), (c)-(iv), (d)-(iii)
  3. (a)-(iii), (b)-iv), (c)-(i), (d)-(ii)
  4. (a)-(iv), (b)-(iii). (c)-(ii), (d)-(i)
View Answer

Answer: 2

(a)-(ii), (b)-(i), (c)-(iv), (d)-(iii)

Recent Articles