Home  »  TSPSC  »  Sustainable Development Goals

Sustainable Development Goals (సుస్థిరాభివృద్ది లక్ష్యాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (SDGలు)కి సంబంధించి క్రింది ప్రకటన /ప్రకటనలలో ఏది/ఏవి చెల్లుబాటు అవుతాయి?

I. 10వ లక్ష్యాన్ని సాధించడానికి యువకులకు సమానమైన వేతనం మరియు మంచి పనిని ప్రోత్సహించే ఆర్ధిక వ్యవస్థ యొక్క మొత్తం సంస్కరణ అవసరం.

II. భారతదేశంలో SDGల పర్యవేక్షణను సులభతరం చేయడానికి నీతి (NITI Aayog) ఆయోగ్ నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ (NIF)ను అభివృద్ధి చేసింది.

III. ‘మిషన్ లైఫ్’ స్థిరమైన వినియోగం మరియు ఉత్పత్తి రెండింటికీ మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వ మరియు పారిశ్రామిక విధానాన్ని ప్రభావితం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.

IV. 4వ సుస్థిర అభివృద్ధి లక్ష్యం(SDG4)లో పొందుపరిచిన గ్లోబల్ సిటిజన్ షిప్ భావన అనేది మెరుగైన లేబర్ మార్కెట్లను సులభతరం చేసే ఉద్దేశ్యంతో దేశాలలో అనువైన పౌరసత్వ హక్కులను సూచించే సూచన పదం. దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి

సరైన సమాధానాన్ని ఎంచుకోండి:

  1. అన్నీ
  2. I, II మరియు IV
  3. III మాత్రమే
  4. II మరియు IV
View Answer

Answer: 3

III మాత్రమే

Question: 7

తగిన జతలను ఎంచుకోండి:

సుస్థిర అభివృద్ధి లక్ష్యాల

జాబితా 1
ఎ. ఎజి 10
బి. ఎజి 13
సి. ఎజి 14

జాబితా 2
1. మారుతున్న వాతావరణం

2. నీళ్లలోని జీవులు

3. తగ్గిన అసమానతలు

  1. ఎ-1, బి-2, సి-3
  2. ఎ-2, బి-3, సి-1
  3. ఎ-3, బి-2, సి-1
  4. ఎ-3, బి-1, సి-2
View Answer

Answer: 4

ఎ-3, బి-1, సి-2

Question: 8

కింది వాటిలో ఏది సుస్థిరాభివృద్ధి వ్యూహం కాదు?

  1. బొగ్గుకు బదులుగా సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగం
  2. పట్టణ ప్రాంతాల్లో పెట్రోల్ మరియు డీజిల్లకు బదులుగా విద్యుత్ వాహనాల వాడకం
  3. సాంప్రదాయ పద్ధతులకు బదులుగా ఫెర్టిలైజర్ ఆధారిత ఆధునిక వ్యవసాయాన్ని ఉపయోగించడం
  4. పెద్ద ఆనకట్టలకు బదులు మినీ హైడల్ ప్లాంట్ల వినియోగం
View Answer

Answer: 2

పట్టణ ప్రాంతాల్లో పెట్రోల్ మరియు డీజిల్లకు బదులుగా విద్యుత్ వాహనాల వాడకం

Question: 9

క్రింది వానిలో, సుస్థిరాభివృద్ధి యొక్క 5వ లక్ష్యం ఏది?

  1. నాణ్యమైన విద్య
  2. లింగ సమానత్వం
  3. మంచి ఆరోగ్యం
  4. అసమానతల తగ్గింపు
View Answer

Answer: 2

లింగ సమానత్వం

Question: 10

సుస్థిర అభివృద్ధి కోసం 2030 ఎజెండాలో ఉన్న మూడు ప్రాథమిక పిలు (P) ఏమిటి?

  1. పావర్టీ, పీపుల్ మరియు ప్రోస్పరిటీ
  2. పీస్, ప్రోస్పరిటీ మరియు పార్టనర్ షిప్
  3. పీపుల్, ప్లానెట్ మరియు ప్రోస్పరిటీ
  4. ప్లాన్, ప్లానెట్ మరియు పీస్
View Answer

Answer: 3

పీపుల్, ప్లానెట్ మరియు ప్రోస్పరిటీ

Recent Articles