Home  »  TSPSC  »  Sustainable Development Goals

Sustainable Development Goals (సుస్థిరాభివృద్ది లక్ష్యాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

భారతదేశ SDG సూచీ (2020-21) నివేదిక ప్రకారం తెలంగాణ సాధించిన సంయుక్త స్కోర్ ఎంత?

  1. 59
  2. 69
  3. 49
  4. 79
View Answer

Answer: 2

69

Question: 12

SDG నివేదిక 2022 ప్రకారం, పంట కోసిన తర్వాత మరియు రిటైల్ మార్కెట్లకు చేరే లోపు ప్రపంచంలోని ఆహారంలో ఎంత శాతం కోల్పోబడుతుంది?

  1. 43.3%
  2. 33.3%
  3. 23.3%
  4. 13.3%
View Answer

Answer: 4

13.3%

Question: 13

పునరుత్పత్తి ఆరోగ్యం (రిప్రొడక్టివ్ హెల్త్), సాధికారత మరియు ఆర్థిక స్థితి దీని యొక్క భాగాలు:

  1. మానవాభివృద్ధి సూచిక
  2. లింగ అసమానత సూచిక
  3. లింగ అభివృద్ధి సూచిక
  4. మహిళా సాధికారత సూచిక
View Answer

Answer: 2

లింగ అసమానత సూచిక

Question: 14

ఈ క్రింద పేర్కొనబడిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో, ఏ లక్ష్యం లింగ సమానత్వ సాధనకు సంబంధించినది?

  1. SDG-5
  2. SDG-1
  3. SDG-17
  4. SDG-15
View Answer

Answer: 1

SDG-5

Question: 15

ప్రతి ఎజి వైపు రాష్ట్రాలను అచీవర్స్, ఫ్రంట్ – రన్నర్స్, ఫెర్ఫార్మర్స్ మరియు ఆశావాదులుగా వర్గీకరించు నీతి ఆయోగ్ ప్రతి రాష్ట్రం/యుటి కోసం మిశ్రమ సూచిక (కాంపోజిట్ ఇండెక్స్)ను అభివృద్ధి చేసింది. ఈ మిశ్రమ సూచిక (కాంపోజిట్ ఇండెక్స్) ఆధారంగా, కింది వాటిలో ఏది ఫ్రంట్ -రన్నర్ కాదు?

  1. హిమాచలప్రదేశ్
  2. కేరళ
  3. తమిళనాడు
  4. గుజరాత్
View Answer

Answer: 4

గుజరాత్

Recent Articles