Home  »  TSPSC  »  Telangana Culture-1

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

తెలంగాణలో అది హిందువుల్లో ఉన్న కులాల వారు ఎవరు?

  1. కలాల్, బోయి
  2. సునార్, సుతార్
  3. మాల, మాదిగ
  4. కురుమ, యాదవ
View Answer

Answer: 3

మాల, మాదిగ

Question: 7

‘ఆకాశంలో విభజన రేఖల్లేవు’ అనే స్త్రీవాద నవల ఎవరి రచన?

  1. అనిసెట్టి రజిత
  2. గీతాంజలి
  3. ముదిగంటి సుజాతరెడ్డి
  4. పాకాల యశోదారెడ్డి
View Answer

Answer: 3

ముదిగంటి సుజాతరెడ్డి

Question: 8

మిద్దెరాములు ఏ రంగంలో ప్రసిద్ధులు?

  1. ఒగ్గుకథ
  2. యక్షగానం
  3. మిమిక్రీ
  4. ఏకపాత్రాభినయం
View Answer

Answer: 1

ఒగ్గుకథ

Question: 9

ప్రఖ్యాత చిత్రం ‘మా భూమి’ లో ‘పల్లెటూరి పిల్లగాడు పశుల గాసే మొనగాడ’ అనే గీతాన్ని రచించింది ఎవరు?

  1. సుద్దాల హనుమంతు
  2. బండి యాదగిరి
  3. సీత వింజమూరి
  4. గద్దర్
View Answer

Answer: 1

సుద్దాల హనుమంతు

Question: 10

లింగమంతుల స్వామిని ఏ జాతరలో పూజిస్తారు?

  1. పెద్ద గట్టు
  2. మన్నెం కొండ
  3. యాదాద్రి
  4. కొండగట్టు
View Answer

Answer: 1

పెద్ద గట్టు

Recent Articles