Home  »  TSPSC  »  Telangana Culture-1

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

ప్రఖ్యాత నృత్య రూపం “పేరణి శివతాండవం” ను అందించినవారు?

  1. అన్నమాచార్య
  2. పేరిణి
  3. జాయప్ప కళ్యాణి
  4. నటరాజ రామకృష్ణ
View Answer

Answer: 4 

నటరాజ రామకృష్ణ

Question: 12

క్రింది వాటిని జతపరచండి?
రచయిత
ఎ. పి. సుందరయ్య

బి. కాళోజీ నారాయణరావు

సి. ఎస్. కేశవ అయ్యంగార్
డి. ఐ. తిరుమలి
రచన/పుస్తకం
1. ఇది నా గొడవ
2. రూరల్ ఎకనామిక్ ఎంక్వైరీస్

3. తెలంగాణ ఆంధ్ర
4. తెలంగాణ పీపుల్స్ స్ట్రగుల్అండ్ ఇట్స్ లెసన్స్

క్రింది ఐచ్చికాల నుండి సరైన జవాబును ఎంపికచేయండి.

  1. ఎ-4, బి-2, సి-3, డి -1
  2. ఎ-4, బి-1, సి-2, డి -3
  3. ఎ-3, బి-1, సి-4, డి -2
  4. ఎ-2, బి-4, సి-1, డి -3
View Answer

Answer: 2

ఎ-4, బి-1, సి-2, డి -3

Question: 13

రెండవ దశ తెలంగాణ ఉద్యమములో అత్యంత ప్రాచుర్యం పొందిన ‘గాన మరియు నాట్య’కళ?

  1. అలై అలై
  2. అరుణోదయ
  3. దరువు
  4. ధూమ్ ధామ్
View Answer

Answer: 4

ధూమ్ ధామ్

Question: 14

ప్రఖ్యాత తెలుగు కవి, డా||సి. నారాయణరెడ్డి గారికి ఏ పద్య రచనకు జ్ఞానపీఠం పురస్కారం లభించింది?

  1. విశ్వంభర
  2. కర్పూర వసంతరాయలు
  3. నాగార్జున సాగరం
  4. ప్రపంచపదులు
View Answer

Answer: 2

కర్పూర వసంతరాయలు

Question: 15

కింది వాటిని జతపరచండి:

లిస్ట్-1                                                       

ఎ. తెలంగాణ విమోచనోద్యమము

బి. తుపాకీ రాజ్యం

సి. తెలంగాణ నగ్న స్వరూపం

డి. తెలంగాణ నుంచి తెలంగాణ దాకా

లిస్ట్-2

1. రావి నారాయణ రెడ్డి

2. ఎన్. వేణుగోపాల్

3. వరవరరావు

4.కె.ఎల్.ఎన్. రావు

సరియైన జతను/జవాబును ఎంపిక చేయండి:

  1. ఎ-1, బి-2, సి-3, డి-4
  2. ఎ-2, బి-3, సి-4, డి-1
  3. ఎ-4, బి-3, సి-2, డి-1
  4. ఎ-3, బి-4, సి-1, డి-2
View Answer

Answer: 4

ఎ-3, బి-4, సి-1, డి-2 

Recent Articles