Home  »  TSPSC  »  Telangana Culture-11

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

తెలుగు చలనచిత్రం ‘మా భూమి’ దర్శకుడు ఎవరు?

  1. బి. నర్సింగ్ రావు
  2. గద్దర్
  3. గౌతమ్ ఘూష్
  4. వింజమూరి సీతాదేవి
View Answer

Answer: 3

గౌతమ్ ఘోష్

Question: 7

అరిగె రామస్వామి నెలకొల్పిన సంస్థపేరు?

  1. సునీతా బాలసమాజం
  2. ఆంధ్ర సోదరీ సమాజం
  3. జగన్ మిత్రమండలి
  4. ఆది ద్రావిడ సంఘం
View Answer

Answer: 1

సునీతా బాలసమాజం

Question: 8

ఈ క్రింది వారిలో ‘జల్, జంగల్, జమీన్’కు పిలుపునిచ్చినవారు ఎవరు?

  1. డా.బి.ఆర్ అంబేద్కర్
  2. మహాత్మా జ్యోతిబాపూలె
  3. కొమురం భీం
  4. భాగ్యరెడ్డి వర్మ
View Answer

Answer: 3

కొమురం భీం

Question: 9

ఈ క్రింది వాటిని జతపరచండి.
పాటలు 
ఎ. ఊరు మనదిరా.. ఈ వాడ మనదిరా..

బి. కొండలు పగలేసిన…..
సి. నర్రెంగ చెట్టుకింద నరుడో భాస్కరుడా…
డి. సిరిమల్లె చెట్లుకింద లచ్చువమ్మో లచ్చువమ్మో

పాడినవారు

1. శివసాగర్

2. గద్దర్

3. గూడ అంజయ్య

4. చరబండ రాజు

  1. ఎ-3, బి-4, సి-1, డి-2
  2. ఎ-3, బి-4, సి-2, డి-1
  3. ఎ-4, బి-3, సి-2, డి-1
  4. ఎ-4, బి-3, సి-1, డి-2
View Answer

Answer: 1

ఎ-3, బి-4, సి-1, డి-2

Question: 10

ఆసఫ్ జాహీల కాలంలో నెలకొల్పిన పరిశ్రమలను వరుస క్రమంలో అమర్చండి.
ఎ. సింగరేణి కాలరీస్
బి. చార్మినార్ సిగిరెట్ ఫ్యాక్టరీ

సి. అజాంజుహీ మిల్లు
డి. నిజాం చక్కెర కర్మాగారం

ఇ. దక్కన్ ఎయిర్వేస్ లిమిటెడ్

క్రింది వాటిలో సరియైన దానిని  ఎంచుకోండి.

  1. సి, బి, ఎ, డి, ఇ
  2. ఎ, బి, సి, డి, ఈ
  3. ఎ, డి, ఇ, సి, బి
  4. బి, ఇ, సి, ఎ, డి
View Answer

Answer: 2

ఎ, బి, సి, డి, ఈ

Recent Articles