Home  »  TSPSC  »  Telangana Culture-11

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

సర్వాయి పాపన్న ఎక్కడ నుంచి తన కార్యకలాపాలను ప్రాంరంభించాడు?

  1. ఖిలా ఘణపురం
  2. ఖిలా షాపూర్
  3. ఖిలా వరంగల్
  4. తుర్కల షాపూర్
View Answer

Answer: 2

ఖిలా షాపూర్

Question: 12

తెలంగాణలో ప్రఖ్యాత పెద్దగట్టు జాతర దీన్నే గొల్లగట్టు జాతర అని కూడా అంటారు ఇది ఎక్కడ జరుగుతుంది?

  1. మన్నెంకొండ, మహబూబ్ నగర్
  2. దూరజ్ పల్లి, సూర్యాపేట్
  3. బైరామ్గూడ, సంగారెడ్డి
  4. మల్లెల తీర్థం, నాగర్ కర్నూల్
View Answer

Answer: 2

దూరజ్ పల్లి, సూర్యాపేట్

Question: 13

గద్వాల కోటను ఎవరు నిర్మించారు?

  1. పెద సోమ భూపాలుడు
  2. రావు బహదూర్ విజయసేనారెడ్డి
  3. విక్రమ సింహుడు
  4. నరసింగ సేనాపతి
View Answer

Answer: 1

పెద సోమ భూపాలుడు

Question: 14

బతుకమ్మ తయారీలో ఉపయోగించే పువ్వుల్లో క్రింద ఇచ్చిన జంట ముఖ్యమైనది?

  1. బంతి – చామంతి
  2. గునుగు – తంగేడు
  3. మల్లె -గులాబి
  4. లిల్లీ – కనకాంబరాలు
View Answer

Answer: 2

గునుగు – తంగేడు

Question: 15

ప్రస్తుత ‘అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా’ హైదరాబాద్ నిజాం నిర్మించిన ఏ మందిరంలో ఉన్నది?

  1. ఫలక్నామా రాజభవనం
  2. చౌమహల్లా రాజభవనం
  3. లా మకాన్
  4. బెల్లా విస్టా
View Answer

Answer: 4

బెల్లా విస్టా

Recent Articles