Home  »  TSPSC  »  Telangana Culture-12

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

తెలంగాణలో నూనె గింజల నుంచి నూనెను తీసే కులాన్ని ఏమని పిలుస్తారు?

  1. ఈడిగ
  2. తెలగ
  3. గాండ్ల
  4. పెరిక
View Answer

Answer: 4

పెరిక

Question: 7

తెలంగాణలో ‘సర్వ’ అని పిలువబడే వస్తువు ఒక ?

  1. వంటపాత్ర
  2. అలంకరణ వస్తువు
  3. వ్యవసాయ పనిముట్టు
  4. వడ్రంగి పనిముట్టు
View Answer

Answer: 1

వంటపాత్ర

Question: 8

తెలంగాణ భాషలో ‘సింగిడి’ అంటే ఏమిటి?

  1. సూర్యోదయం
  2. సూర్యాస్తమయం
  3. ఇంద్రధనస్సు
  4. పున్నమి
View Answer

Answer: 3

ఇంద్రధనస్సు

Question: 9

‘గర్జెలు’ అంటే ఏమిటి?

  1. మహిళలు ధరించే ఆభరణం
  2. గంటల సాధనం
  3. తీపి వంటకం
  4. మసాలా వంటకం
View Answer

Answer: 3

తీపి వంటకం

Question: 10

సమ్మక్క – సారలమ్మ ఎవరితో యుద్ధం చేసి అమరులయ్యారు?

  1. రుద్రమదేవి
  2. గణపతి దేవుడు
  3. ప్రతాపరుద్రుడు
  4. శాతవాహనులు
View Answer

Answer: 3

ప్రతాపరుద్రుడు

Recent Articles