Home  »  TSPSC  »  Telangana Culture-12

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

ప్రఖ్యాత “బండెనక బండికట్టి ” పాటతో నిజాం ఎవరిని మించిపోయారని రచయిత యాదగిరి రాస్తాడు?

  1. ఆంగ్లేయులు
  2. జపనీయులు
  3. నాజీలు
  4. యూదులు
View Answer

Answer: 3

నాజీలు

Question: 12

తెలంగాణ రాష్ట్రంలో బాల బ్రహ్మేశ్వర దేవాలయం నెలకొని ఉన్న ప్రాంతం ఏది?

  1. కీసర, మేడ్చల్ జిల్లా
  2. కాళేశ్వరం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
  3. అలంపూర్ జోగులాంబ గద్వాల జిల్లా
  4. కొలనుపాక, యాదాద్రి భువనగిరిజిల్లా
View Answer

Answer: 3

అలంపూర్ జోగులాంబ గద్వాల జిల్లా

Question: 13

తెలంగాణలో రుచికరమైన ఒకటైన ‘సర్వపిండి’ ని దేనితో తయారు చేస్తారు?

  1. బియ్యంపిండి మరియు పల్లీలు
  2. గోధుమ పిండి మరియు పల్లీలు
  3. మొక్కజొన్న పిండి మరియు పల్లీలు
  4. జొన్నపిండి మరియు పల్లీలు
View Answer

Answer: 1

బియ్యంపిండి మరియు పల్లీలు

Question: 14

లక్కవరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఉంది?

  1. మహబూబ్ నగర్
  2. ఆదిలాబాద్
  3. మెదక్
  4. ఆచార్య జయశంకర్ భూపాలపల్లి
View Answer

Answer: 4

ఆచార్య జయశంకర్ భూపాలపల్లి

Question: 15

ఇత్తడి లోహ పనికి పేరు గాంచిన పెంబర్తి ఈ క్రింది ఏ జిల్లాలో ఉంది?

  1. జనగాం
  2. కరీంనగర్
  3. మహబూబ్ నగర్
  4. నల్గొండ
View Answer

Answer: 1

జనగాం

Recent Articles