Home  »  TSPSC  »  Telangana Culture-13

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

దీనిని పరిశీలించుటకు గిర్ గ్లానీ కమిటీని నియమించారు?

  1. రాజకీయ పార్టీల పాత్ర
  2. రైతుల ఆత్మహత్యలు
  3. 610 జీ ఓ ఉల్లఘనలు
  4. తెలంగాణ మిగులు నిధులు
View Answer

Answer: 3

610 జీ ఓ ఉల్లఘనలు

Question: 7

దేశంలోనే అరుదైన గోదాదేవి ఆలయం ఈ క్రింది ప్రదేశాలలో ఎక్కడ కలదు?

  1. విభజన పూర్వపు నల్లగొండ జిల్లా – పానగల్లులో
  2. విభజన పూర్వపు ఖమ్మం జిల్లా – సత్తుపల్లిలో
  3. విభజన పూర్వపు మెదక్ జిల్లా – గజ్వేల్లో
  4. విభజన పూర్వపు రంగారెడ్డి జిల్లా – ఏదులాబాద్ లో
View Answer

Answer: 4

విభజన పూర్వపు రంగారెడ్డి జిల్లా – ఏదులాబాద్ లో

Question: 8

తెలంగాణ వారు గర్వించదగ్గ ఛాయాచిత్రకారుడు ఎవరు?

  1. మహమూద్ మియా
  2. ముప్పాళ్ల లక్ష్మణరావు
  3. రాజన్ బాబు
  4. శంకర్ జైకిషన్
View Answer

Answer: 3

రాజన్ బాబు

Question: 9

తెలంగాణలో దత్తాత్రేయ స్వామి ఆలయం ఎక్కడ కలదు?

  1. గజ్వేల్
  2. మంథని
  3. మక్తల్
  4. ముక్త్యాల
View Answer

Answer: 2

మంథని

Question: 10

భారతదేశంలోనే అరుదైనదిగా భావిస్తోన్న డైనోసార్ శిలాజం ఈ కింది ప్రదేశాలలో ఎక్కడ దొరికింది?

  1. విభజన పూర్వపు మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల సరిహద్దుల్లో
  2. విభజన పూర్వపు నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల సరిహద్దుల్లో
  3. విభజన పూర్వపు ఖమ్మం, నల్లగొండ జిల్లాల సరిహద్దుల్లో
  4. విభజన పూర్వపు కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దుల్లో
View Answer

Answer: 4

విభజన పూర్వపు కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దుల్లో

Recent Articles