Home  »  TSPSC  »  Telangana Culture-13

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

ఘంటసాల గానం చేసిన భగవద్గీతకు సితార వాయించిన తెలంగాణ కళాకారుడు ఎవరు?

  1. మిట్ట జనార్థన్
  2. రవిశంకర్
  3. పూర్ణచందర్
  4. తిరువయ్య
View Answer

Answer: 1

మిట్ట జనార్థన్

Question: 12

కింది వాటిని జతపరచండి:

తెలంగాణ మాండలిక పదాలు
ఎ. ఇగం
బి. తప్పుకు

సి. కుందెన
డి. గుత్ప

వాటి అర్ధాలు

1. ధాన్యం దంచేటప్పుడు రోటిపై ఉపయోగించే లోహపు పరికరం
2. గట్టి కర్ర

3. లోహపు ప్లేటు

4. చలి/చల్లని
సరియైన జతను/జవాబును ఎంపిక చేయండి:

  1. ఎ-1, బి-3, సి-2, డి-4
  2. ఎ-4, బి-3, సి-1, డి-2
  3. ఎ-4, బి-1, సి-3, డి-2
  4. ఎ-2, బి-3, సి-1, డి-4
View Answer

Answer: 2

ఎ-4, బి-3, సి-1, డి-2

Question: 13

ఈ క్రింది పాటలను వాటి రచయితలతో జతపరచండి.
పాట
ఎ. అమ్మ తెలంగాణమా
బి. అయోనివా నువ్వు అస్వోనివా
సి. వీరులారా వందనం
డి. ఉస్మానియా క్యాంపస్లో

రచయిత
1. దరువు ఎల్లన్న
2. అభినయ శ్రీనివాస్
3. గద్దర్
4. గూడ అంజయ్య

సరియైన జవాబును ఎంపిక చేయండి:

  1. ఎ-4, బి-3, సి-1, డి-2  
  2. ఎ-4, బి-3, సి-2, డి-1
  3. ఎ-3, బి-4, సి-1, డి-2
  4. ఎ-3, బి-4, సి-2, డి-1
View Answer

Answer: 3

ఎ-3, బి-4, సి-1, డి-2

Question: 14

తెలంగాణ సాయుధ పోరాట సమయంలో “పల్లెటూరి పిల్లగాడా, పనుల గాసే మొనగాడా ‘అనే ప్రముఖ పాటను ఎవరు రాశారు?

  1. బండి యాదగిరి
  2. తిరునగరి రామాంజనేయులు
  3. దాశరథి కృష్ణమాచార్యులు
  4. సుద్దాల హనుమంతు
View Answer

Answer: 4

సుద్దాల హనుమంతు

Question: 15

నిజాం కాలం నాటి ప్రముఖ స్థాన నర్తకి మహాలఖబాయి సమాధి హైదరాబాద్ లో ఎక్కడ వుంది?

  1. హస్మత్గాంజ్
  2. కార్వాన్
  3. బేగంపేట
  4. మౌలాలీ
View Answer

Answer: 4

మౌలాలీ

Recent Articles