Home  »  TSPSC  »  Telangana Culture-14

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

కింది నృత్యరూపాలలో తెలంగాణకు చెందినది ఎది?

  1. భరతనాట్యం
  2. కూచిపూడి
  3. కథకలి
  4. గుస్సాడి
View Answer

Answer: 4

గుస్సాడి

Question: 7

‘మెమొరీస్ ఆఫ్ హైదరాబాద్ ఫ్రీడం స్రగుల్’ పుస్తక రచయిత ఎవరు?

  1. జమలాపురం కేశవరావు
  2. స్వామి రామానందతీర్థ
  3. బి. ఎల్లారెడ్డి
  4. రావి నారాయణ్ రెడ్డి
View Answer

Answer: 2

స్వామి రామానందతీర్థ

Question: 8

తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నం రూపొందించినది ఎవరు?

  1. అందెశ్రీ
  2. గోరేటి వెంకన్న
  3. గద్దర్
  4. ఏలే లక్ష్మణ్
View Answer

Answer: 4

ఏలే లక్ష్మణ్

Question: 9

గాయని బెల్లి లలిత ఏ సంస్థతో సంబంధం కలిగి ఉండింది?

  1. ప్రజా నాట్య మండలి
  2. దండోరా ఉద్యమం
  3. తెలంగాణ కళా సమితి
  4. జన నాట్య మంచ్
View Answer

Answer: 3

తెలంగాణ కళా సమితి

Question: 10

ఈక్రింది వాటిలో గద్దర్ పాట కానిది ఏది?

  1. అమ్మ తెలంగాణమా
  2. పొడుస్తున్న పొద్ద మీద
  3. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ
  4. ఊరు మనదిరా వాడ మనదిరా
View Answer

Answer: 4

ఊరు మనదిరా వాడ మనదిరా

Recent Articles