Home  »  TSPSC  »  Telangana Culture-14

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

మూకీ చిత్రాల సమయంలో హైదరాబాద్ చిత్ర నిర్మాణం గావించిన బెంగాలీ చిత్ర నిర్మాత ఎవరు?

  1. శ్యామ్ బెనగల్
  2. ధీరేన్ గంగూలీ
  3. సత్యజిత్ రే
  4. మృణాల్ సేన్
View Answer

Answer: 2

ధీరేన్ గంగూలీ

Question: 12

అబ్దుల్ కలాం (మాజీ రాష్ట్రపతి) పేరును తల వెంట్రుకలపై రాసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కిన తెలంగాణా సూక్ష్మకళాఖండాల కళాకారుడు ఈ క్రింది వానిలో ఎవరు?

  1. సుద్దాల అశోక్ తేజ
  2. దాసి సుదర్శన్
  3. బి. సుధాకర్
  4. మంజుపల్లి విద్యాధర్
View Answer

Answer: 4

మంజుపల్లి విద్యాధర్

Question: 13

తెలుగులో లలిత గీతాలపై పరిశోధన చేసిన ఈ క్రింది తెలంగాణ రచయిత ఎవరు?

  1. మునగాల కొండలరావు
  2. డా. అందెశ్రీ
  3. కాపు రాజయ్య
  4. వడ్డెపల్లి కృష్ణ
View Answer

Answer: 4

వడ్డెపల్లి కృష్ణ

Question: 14

తెలంగాణలో ‘అపర పతంజతి’ గా పేరుగాంచిన గోపాలపేట సంస్థాన ప్రభువు ఎవరు?

  1. శ్రీ రామచంద్రా చార్యులు
  2. వీర రాఘవాచార్యులు
  3. శ్రీ బుక్కపట్నం రాఘవచార్యులు
  4. కస్తూరి రంగాచార్యులు
View Answer

Answer: 4

కస్తూరి రంగాచార్యులు

Question: 15

తెలంగాణలోని ప్రజాగాయకులుగా పేరుగాంచిన ఈ క్రింది వారిలో ఎవరు“జ్ఞాపకాలు” అనే గ్రంథం రచించారు?

  1. సుద్దాల అశోక్ తేజ
  2. జయరాజ్
  3. గద్దర్
  4. దేశపతి శ్రీనివాస్
View Answer

Answer: 2

జయరాజ్

Recent Articles