Home  »  TSPSC  »  Telangana Culture-16

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఈ క్రింది వాటిలో దేనిని త్రివేణి సంగమ స్థానం అని పిలుస్తారు?

  1. వేములవాడ
  2. కాళేశ్వరం
  3. బాసర
  4. కొలనుపాక
View Answer

Answer: 2

కాళేశ్వరం

Question: 2

మన్నెం కొండ క్షేత్ర ప్రధాన దేవుడు ఎవరు?

  1. ఆంజనేయస్వామి
  2. వెంకటేశ్వరస్వామి
  3. నరసింహస్వామి
  4. మల్లన్నస్వామి
View Answer

Answer: 2

వెంకటేశ్వరస్వామి

Question: 3

ఈ క్రింది వాటిలో పి.వి. నరసింహరావు రచించిన పుస్తకం ఏది?

  1. మా భూమి
  2. ప్రజల మనిషి
  3. ది ఇన్ సైడర్
  4. మై లైఫ్
View Answer

Answer: 3

ది ఇన్ సైడర్

Question: 4

వరంగల్ తివాచీలను ఏమని పిలుస్తారు?

  1. డుర్రీలు
  2. కంబళ్ళు
  3. దేకిషాలు
  4. రంజన్ల
View Answer

Answer: 1

డుర్రీలు

Question: 5

క్రింది వాటిలో దేనిని తెలంగాణ రాష్ట్ర చేపగా ప్రకటించటం జరిగింది?

  1. బొచ్చె
  2. జల్లులు
  3. ముర్రెల్
  4. రోహు
View Answer

Answer: 3

ముర్రెల్

Recent Articles