Home  »  TSPSC  »  Telangana Culture-17

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

తెలంగాణ రాష్ట్రంలో నవబ్రహ్మదేవాలయాలు కలిగి ఉన్న ప్రాంతం?

  1. వర్గల్, మెదక్ జిల్లా
  2. కీసర, రంగారెడ్డి జిల్లా
  3. అలంపూర్, మహబూబ్ నగర్ జిల్లా
  4. వేములవాడ, కరీంనగర్ జిల్లా
View Answer

Answer: 3

అలంపూర్, మహబూబ్ నగర్ జిల్లా

Question: 7

” డే బర్న్” గ్రంథకర్త ఎవరు?

  1. టి.వి.నారాయణ
  2. సుబేదారు సాయన్న
  3. జి. రామప్ప
  4. వి.శ్యాంసుందర్
View Answer

Answer: 4

వి.శ్యాంసుందర్

Question: 8

“రయ్యత్” అనేది ఒక

  1. ఉర్దూ వార్తాపత్రిక
  2. హిందీ వార్తాపత్రిక
  3. మరాఠీ వార్తాపత్రిక
  4. కన్నడ వార్తాపత్రిక
View Answer

Answer: 1

ఉర్దూ వార్తాపత్రిక

Question: 9

ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ ఎందుకు ప్రసిద్ధి?

  1. లోహపు రేకుల కళాకృతులు
  2. నకాషి, కళాకృతుల ప్రదర్శన
  3. చీరలు
  4. హస్తకళలు, చిత్రలేఖనం
View Answer

Answer: 2

నకాషి, కళాకృతుల ప్రదర్శన

Question: 10

హైదరాబాద్ ఉన్న లాడ్ బజార్, కింది వాటిలో దేనికి ప్రసిద్ధి ?

  1. హైదరాబాద్ హలీం
  2. హైదరాబాదీ పాన్
  3. గాజులు
  4. యునానా మందులు
View Answer

Answer: 3

గాజులు

Recent Articles