Home  »  TSPSC  »  Telangana Culture-17

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

‘మా భూమి’ చిత్రానికి స్క్రీన్ ప్లే రచించిన వారు ఎవరు?

  1. ఎస్. ఎం. ప్రాణ్ రావ్
  2. గౌతమ్ ఘోష్
  3. చంద్ర
  4. బి. నరసింగరావు
View Answer

Answer: 1

ఎస్. ఎం. ప్రాణ్ రావ్

Question: 12

ఆర్ సిసి తో వేసిన ఇంటిపై కప్పును తెలంగాణ వాడుకు భాషలో ఏమంటారు?

  1. ఎత్తు
  2. బొత్తు
  3. చిత్తు
  4. చెత్తు
View Answer

Answer: 1

చెత్తు

Question: 13

‘ తారామతి బారాదరి తెలంగాణలోని ఏ ప్రాంతంలో ఉన్నది?

  1. గోల్కొండ, హైదరాబాద్
  2. హన్మకొండ, వరంగల్,
  3. సంగారెడ్డి, మెదక్
  4. బొల్లారం, సికింద్రాబాద్
View Answer

Answer: 1

గోల్కొండ, హైదరాబాద్

Question: 14

క్రింది వారిలో జ్ఞానపీఠ అవార్డు పొందని కవి/రచయిత ఎవరు?

  1. డా||సి. నారాయణరెడ్డి
  2. పి.వి. నరసింహరావు
  3. కాళోజీ నారాయణరావు
  4. మహాశ్వేతా దేవి
View Answer

Answer: 3

కాళోజీ నారాయణరావు

Question: 15

తెలంగాణకు చెందిన కవి, రచయిత అయిన గూడ అంజయ్య 21.06.2016 నాడు మరణించాడు. క్రింది వాటిలో ఏ పాటను అతడు రాయలేదు?

  1. నా తెలంగాణ కోటి గాయాల వీణ
  2. బండెనక బండ్లు కట్టి పదహారు బండ్లు కట్టి
  3. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలు
  4. ఊరు మనదిరా ఈ వాడ మనదిరా
View Answer

Answer: 3

పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలు

Recent Articles