Home  »  TSPSC  »  Telangana Culture-18

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఈ క్రింది వానిని జతపరుచుము
జాబితా -I
a. మై తెలుగు రూట్స్: తెలంగాణ స్టేట్ డిమాండ్ -ఏ భస్మాసుర విష్ చక్రవర్తి

b. బ్యాటిల్ గ్రౌండ్ ఆఫ్ తెలంగాణ

c. ది ఫాల్ అండ్ రైస్ ఆఫ్ తెలంగాణ

d. తెలంగాణ -యునైటెడ్ ఆంధ్ర ఇల్యుజన్స్
జాబితా- II
i. నలమోతు

ii. గౌతం పింగళి

iii. వేణుగోపాల్

iv. కింగ్ షుక్ నాగ్

  1. a-iv, b-ii, c-i, d-iii
  2. a-i, b-ii, c-iii, d-iv
  3. a-i, b-iv, c-i,i d-iii
  4. a-iv, b-ii, c-iii, d-i
View Answer

Answer: 3

a-i, b-iv, c-i,i d-iii

Question: 2

తెలంగాణ కథల సంకలనం ‘దస్త్రం’ రచించినవారు?

  1. సంగిరెడ్డి శ్రీనివాస్
  2. అల్లం రాజయ్య
  3. గూడ అంజయ్య
  4. బోయ జంగయ్య
View Answer

Answer: 1

సంగిరెడ్డి శ్రీనివాస్

Question: 3

సరికాని జతను గుర్తించుము:

  1. కొమరవెల్లి జాతర – వరంగల్
  2. బెజ్జంకి జాతర – కరీంనగర్
  3. మన్నెంకొండ జాతర – మహబూబ్ నగర్
  4. పెద్ద గొల్లగట్టు జాతర – ఆదిలాబాద్
View Answer

Answer: 4

పెద్ద గొల్లగట్టు జాతర – ఆదిలాబాద్

Question: 4

“జైబోలో తెలంగాణ” సినిమా దర్శకుని పేరు?

  1. వంశీ పైడిపల్లి
  2. ఆర్. నారాయణమూర్తి
  3. ఎన్. శంకర్
  4. అల్లాణి శ్రీధర్
View Answer

Answer: 3

ఎన్. శంకర్

Question: 5

ఈ క్రింది వానిని జతపరుచుము
జాబితా -I
a. గోరేటి వెంకన్న
b. నందిని సిద్ధా రెడ్డి

c. గూడ అంజయ్య

d. గుమ్మడి విఠల్ రావు
జాబితా-II
i. అయ్యోనివా నువ్వు అవ్వోనివ

ii. అమ్మా తెలంగాణనమ్మా….

iii. పల్లె కన్నీరు పెడుతోంది.

iv. “నాగేటి సాళ్లలో నా తెలంగాణ….”

  1. a-i, b-iv, c-iii, d-ii
  2. a-iii, b-iv, c-i, d-ii
  3. a-iv, b-i, c-ii, d-iii
  4. a-ii, b-iii, c-i, d-iv
View Answer

Answer: 2

a-iii, b-iv, c-i, d-ii

Recent Articles