Home  »  TSPSC  »  Telangana Culture-18

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

క్రింది వాటిని జతపరుచుము

జాబితా-I

a. థిమ్ సా

b. అద్రక్ కే పంజే
c. పేరిణి డాన్స్

d. పిట్టల దొర

జాబితా-II

i. బబ్బన్ ఖాన్

ii. గోండులు
iii. వేగవంతమైన నృత్యము

iv. బుడిగ జంగాలు

  1. a-ii,b-i, c-iii, d-iv
  2. a-i, b-ii, c-iii, d-iv
  3. a-iii,b-i, c-ii, d-iv
  4. a-iv,b-iii, c-i, d-ii
View Answer

Answer: 1

a-ii,b-i, c-iii, d-iv

Question: 7

ఈ క్రింది వానిని జతపరుచుము.
జాబితా -I
ఎ. గూడ అంజయ్య

బి. గోరటి వెంకన్న

సి. అందెశ్రీ

డి. జయరాజ్
జాబితా -II
1. చూడచక్కని తల్లి

2. వందనాలమ్మ

3. ఊరు మనదిరా
4. పల్లె కన్నీర

  1. ఎ-3, బి-4, సి-i, డి-2
  2. ఎ-2, బి-1, సి-4, డి-3
  3. ఎ-3, బి-4, సి-2, డి-1
  4. ఎ-4, బి-1, సి-3, డి-4
View Answer

Answer: 1

ఎ-3, బి-4, సి-i, డి-2

Question: 8

క్రిందివారిలో ‘తెలంగాణ మలితరం కథలు’ గ్రంథానికి సంపాదకులు?

  1. దేవకి దేవి
  2. శ్యామల
  3. ముదిగంటి సుజాతరెడ్డి
  4. విమల
View Answer

Answer: 3

ముదిగంటి సుజాతరెడ్డి

Question: 9

ఈ క్రింది వానిని జతపరుచుము:
జాబితా-I
a. మెట్పల్లి
b. పెంబర్తి

c. గద్వాలు
d. హైదరాబాద్
జాబితా- II
i. ఇత్తడి సామాన్లు

ii. ఖాది సామాన్లు
iii. గాజులు
iv. చేనేత చీరలు

  1. a-ii, b-i, c-iv, d-iii
  2. a-iv, b-ii, c-i, d-iii
  3. a-iii, b-iv, c-ii, d-i
  4. a-i, b-iii, c-ii, d-iv
View Answer

Answer: 1

a-ii, b-i, c-iv, d-iii

Question: 10

సరైన జతను గుర్తించండి?

  1. సి. నారాయణరెడ్డి – మానవాళి
  2. సామల సదాశివ – ఉర్దు సాహిత్య చరిత్ర
  3. బోయ జంగయ్య – ఉర్సు
  4. అల్లం రాజయ్య-గోండుల చరిత్ర
View Answer

Answer: 2

సామల సదాశివ – ఉర్దు సాహిత్య చరిత్ర

Recent Articles