Home  »  TSPSC  »  Telangana Culture-18

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

తొమ్మిదో శతాబ్దంలో తెలంగాణ మాండలిక భాషలో వరంగల్ లో వెలువడిన శాసనం?

  1. కొరివిశాసనం
  2. అనుమకొండ శాసనం
  3. పిల్లలమర్రి శాసనం
  4. గూడురు శాసనం
View Answer

Answer: 1

కొరివిశాసనం

Question: 12

తెలంగాణ తల్లి ఒక చేతిలో బతుకమ్మను పట్టుకోగా -మరో చేతిలో ఏమున్నది?

  1. గులాబిపువ్వు
  2. మొక్కజొన్న కంకి
  3. పాలపిట్ట
  4. బోనం
View Answer

Answer: 2

మొక్కజొన్న కంకి

Question: 13

నాగార్జున కొండ శిథిలాలను మొదటి కనుగొన్నదెవరు?

  1. కల్నర్ మెకంజీ
  2. అలెగ్జాండర్ రే
  3. కన్నింగ్ హ
  4. ఎ.ఆర్. సరస్వతి
View Answer

Answer: 4
ఎ.ఆర్. సరస్వతి

Question: 14

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయమును నిర్మించిన వారు?

  1. సూరిటీ అయ్యప్ప
  2. రాజాబహదూర్ వెంకట్రామారెడ్డి
  3. కృష్ణస్వామి మొదలియార్
  4. పద్మారావు మొదలియార్
View Answer

Answer: 1

సూరిటీ అయ్యప్ప

Question: 15

ఈ క్రింది వానిని జతపర్చుము:
a. రేలా నృత్యం

b. గూసాడి నృత్యం

c.ముత్యంపేట

d. భీమ్గల్

i. కొండగట్టు జాతర

ii. లింబాద్రిగుట్ట
iii. కోయలు
iv. గోండులు

  1. a-i, b-ii, c-iii, d-iv
  2. a-ii, b-i, c-iv, d-iii
  3. a-iii,, b-iv, c-i, d-ii
  4. a-iv, b-iii, c-ii, d-i
View Answer

Answer: 3

a-iii,, b-iv, c-i, d-ii

Recent Articles