Home  »  TSPSC  »  Telangana Culture-19

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

ఈ క్రింది వానిని జతపరుచుము
a.జై బోలో తెలంగాణ

b. షాడో లైన్స్

c. స్టిల్ సీకింగ్ జస్టిస్
d. న్యాయం కోసం – తెలంగాణ నిరీక్షణ
i. శంకర్
ii. ప్రేమ్ కుమార్ అమన్

iii. కె. చంద్రశేఖరరావు
iv. ఉస్మానియా యూనివర్సిటీ ఫోరం ఫర్ తెలంగాణ

  1. a-i, b-iii, c-iv, d-ii
  2. a-i, b-ii, c-iii, d-iv
  3. a-i, b-iv, c-ii, d-iii
  4. a-ii, b-i, c-iv, d-iii
View Answer

Answer: 2

a-i, b-ii, c-iii, d-iv

Question: 12

ఈ క్రింది వానిని జతపరుచుము:
జాబితా-I
a. వి. ప్రకాష్
b. భూపతి కృష్ణమూర్తి

c. మురళీధర్ దేశ్ పాండే

d. ఆకుల భూమయ్య
జాబితా -II
i. తెలంగాణ జనసభ
ii. తెలంగాణ ముక్తి మోర్చ

iii. తెలంగాణ మహాసభ

iv. తెలంగాణ ప్రజాసమితి

  1. a-iv, b-ii, c-i, d-iii
  2. a-ii, b-iv, c-iii, d-i
  3. a-iii, b-iv, c-ii, d-i
  4. a-iv, b-iii, c-ii, d-i
View Answer

Answer: 3

a-iii, b-iv, c-ii, d-i

Question: 13

ఈ క్రింది వానిని జతపరుచుము:
జాబితా -1
ఎ. బి.నర్సింగరావు
బి. బి. ఎస్. నారాయణ
సి. శ్రీనాథ్
డి.టి. మాధవరావు
జాబితా -2
1. చిల్లర దేవుళ్ళు
2. కుబుసం
3. నిమజ్జనం

4. మా భూమి

  1. ఎ-3, బి-2, సి-4, డి-1
  2. ఎ-2, బి-1, సి-4, డి-3
  3. ఎ-1, బి-4, సి-2, డి-3
  4. ఎ-4, బి-3, సి-2, డి-1
View Answer

Answer: 4

ఎ-4, బి-3, సి-2, డి-1

Question: 14

సరైన జతను గుర్తించుము?

  1. నిఖిలేశ్వర్ -మరోరామాయణం
  2. గడియారం రామకృష్ణ శర్మ- శతపత్రం
  3. అల్లం రాజయ్య-గాయపడ్డ రాత్రి
  4. ఆవుల పిచ్చయ్య – సగటుజీవి
View Answer

Answer: 2

గడియారం రామకృష్ణ శర్మ- శతపత్రం

Question: 15

ఈ క్రింది వానిని జతపరుచుము
జాబితా- I
ఎ. వేద కుమార్

బి. గోపిరెడ్డి చంద్రశేఖరరెడ్డి
సి. తడకమల్ల వివేక్

డి. అల్లం నారాయణ
జాబితా- II

1. తెలంగాణ న్యాయ సంగ్రామం

2. తెలంగాణ హిస్టరీ సొసైటీ
3. ప్రాణహిత

4. దక్కన్ లాండ్

  1. ఎ-3, బి-1, సి-2, డి-4
  2. ఎ-4, బి-1, సి-2, డి-3
  3. ఎ-2, బి-3, సి-4, డి-1
  4. ఎ-1, బి-4, సి-3, డి-2
View Answer

Answer: 2

ఎ-4, బి-1, సి-2, డి-3

Recent Articles