Home  »  TSPSC  »  Telangana Culture-2

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

‘ప్రజల మనిషి’, ‘గంగు’ ఎవరి రచనలు?

  1. దాశరథి రంగాచార్యులు
  2. కాళోజీ నారాయణ రావు
  3. వానమామలై వరదాచార్యులు
  4. వట్టికోట ఆళ్వారు స్వామి
View Answer

Answer: 4

వట్టికోట ఆళ్వారు స్వామి

Question: 2

తెలంగాణలో కల్లును మట్టి కుండల నుండి ఏ ఆకులతో తయారు చేసిన కప్పులతో పోస్తారు?

  1. మొర్రి ఆకులు
  2. కానుగ ఆకులు
  3. మొదుగు ఆకులు
  4. టెండు ఆకులు
View Answer

Answer: 3

మొదుగు ఆకులు

Question: 3

‘శిల్పి గురు) అను అవార్డును కేంద్ర ప్రభుత్వం నుండి పొందిన మొదటి తెలంగాణ హస్త కళల కళాకారుడు ఎవరు?

  1. గజం అంజయ్య
  2. గజం సాంబయ్య
  3. కోవ నానేశ్వర్
  4. కాపు రాజయ్య
View Answer

Answer: 3

కోవ నానేశ్వర్

Question: 4

కింది వ్యాస సంపుటాలను వాటి రచయితలతో జతపరచండి?
వ్యాస సంపుటం
ఎ. సంభాషణ
బి. గనుమ

సి. ప్రాణహిత
డి. ఆవర్తనం
రచయిత
1. సుంకిరెడ్డి నారాయణరెడ్డి
2. అల్లం నారాయణ

3. కె. శ్రీనివాస్
4. నందిని సిధారెడ్డి

సరియైన జవాబును ఎంపికచేయండి.

  1. ఎ-3, బి-1,సి-2, డి-4
  2. ఎ-3, బి-2,సి-4, డి-1
  3. ఎ-2, బి-3, సి-1, డి-4
  4. ఎ-1, బి-4, సి-2, డి-3
View Answer

Answer: 1

ఎ-3, బి-1,సి-2, డి-4

Question: 5

తెలంగాణ విమోచన ఉద్యము సమితి చైర్మన్ / అధ్యక్షలు ఎవరు?

  1. కాళోజీ నారాయణరావు
  2. దామోదరం సంజీవయ్య
  3. కె.బ్రహ్మానందం
  4. జి.నారాయణరావు
View Answer

Answer: 4

జి.నారాయణరావు

Recent Articles