Home  »  TSPSC  »  Telangana Culture-2

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

కింది వాటిని జతపరచండి:
ఎ. మణికారులు
బి. గంధికారులు
సి. సెలవాధికులు
డి. కమ్మరులు

1. సుగంధం తయారు చేయువారు
2. లోహాలు చేయువారు
3. నగలు చేయువారు

4. రాతి కట్టడాలు నిర్మించేవారు

సరియైన జతను/జవాబును ఎంపిక చేయండి:

  1. ఎ-3, బి-4, సి-1, డి-2
  2. ఎ-4, బి-3, సి-2, డి-1
  3. ఎ-3, బి-1, సి-4, డి-2
  4. ఎ-1, బి-4, సి-3, డి-2
View Answer

Answer: 3

ఎ-3, బి-1, సి-4, డి-2

Question: 7

ప్రసాదం లేకుండా బతుకమ్మ మాత్రమే ఆడేది ఏ రోజున?

  1. ఏడవ రోజు
  2. మూడవ రోజు
  3. ఆరవరోజు
  4. నాల్గవ రోజు
View Answer

Answer: 3

ఆరవరోజు

Question: 8

ఏ రకమై లోహ కళకు తెలంగానలోని పెంబర్తి ప్రసిద్ధి గాంచింది?

  1. రాగి
  2. వెండి
  3. ఇత్తడి
  4. కాంస్య
View Answer

Answer: 3

ఇత్తడి

Question: 9

గ్రామ దేవతలకు జంతు బలి ఇచ్చే సంప్రదాయం అధికారంఎవరి నైతృత్వంలో జరుగుతుంది?

  1. ముదిరాజు
  2. బైండ్ల రాజు
  3. పోతరాజు
  4. బీరప్ప
View Answer

Answer: 3

పోతరాజు

Question: 10

మన్నెంకొండ జాతరను ఈ క్రింది వాటిలో ఏ విభజన పూర్వపు తెలంగాణ జిల్లాలో నిర్వహిస్తారు?

  1. నిజామాబాద్
  2. మహబూబ్నగర్
  3. నల్గొండ
  4. రంగారెడ్డి
View Answer

Answer: 2

మహబూబ్నగర్

Recent Articles