Home  »  TSPSC  »  Telangana Culture-2

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

తెలంగాణలో బాలికలు, బతుకమ్మ మాదిరిగా జరపుకునే పండుగ ఏది?

  1. ఏదులమ్మ పండుగ
  2. ఒడ్డెన పండుగ
  3. ఉర పండుగ
  4. బొడ్డెమ్మ పండుగ
View Answer

Answer: 4

బొడ్డెమ్మ పండుగ

Question: 12

హైదరాబాద్ లో చౌమహల్లా ప్యాలెస్ ఏ ప్రాంతంలో ఉంది

  1. లాడ్ బజార్
  2. పురానీ హవేలీ
  3. గోషామహల్
  4. శాలిబండ
View Answer

Answer: 1

లాడ్ బజార్

Question: 13

‘రయ్యత్ దినపత్రిక’ను స్థాపించినది ఎవరు?

  1. కాళోజీ నారాయణరావు
  2. ఎం. ఎస్. నరసింగరావు
  3. దేవులపల్లి వెంకటేశ్వరరావు
  4. బూర్గుల రామకృష్ణారావు
View Answer

Answer: 2

ఎం. ఎస్. నరసింగరావు

Question: 14

“చిత్తారమ్మ జాతరను ” కింది వాటిలో ఏ ప్రాంతంలో జరుపకుంటారు?

  1. పటాన్ చెరు, సంగారెడ్డి
  2. అనంతగారి, వికారాబాద్
  3. కోయలకొండ, మహబూబ్ నగర్
  4. గాజుల రామారం, హైద్రాబాద్
View Answer

Answer: 4

గాజుల రామారం, హైద్రాబాద్

Question: 15

ఈ క్రింది కార్యక్రమాల్లో జానపద గేయకారలు, నృత్యకారులతో సంబంధమున్న కార్యక్రమం ఏది?

  1. ధూమ్ ధామ్
  2. వంటావార్పూ
  3. రాస్తారోకో
  4. సకల జనుల సమ్మె
View Answer

Answer: 1

ధూమ్ ధామ్

Recent Articles