Home  »  TSPSC  »  Telangana Culture-10

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

“పూర్ బాట్ స్పిరిటెడ్ ఇన్ కరీంనగర్ ఫీల్డ్ నోట్స్ ఎ సివిల్ సర్వెంట్” ను ఎవరు రాశారు?

  1. స్మితా సబర్వాల్
  2. స్వాతి లక్ర
  3. సుమిత దావ్ర
  4. జి.డి. ప్రియదర్శిని
View Answer

Answer: 3

సుమిత దావ్ర

Question: 7

సాదా బైనామా దేనికి చెందినవి?

  1. వివాహ ధృవీకరణ
  2. జనన ధృవీకరణ
  3. భూమి ధృవీకరణ
  4. భూ సేకరణ
View Answer

Answer: 3

భూమి ధృవీకరణ

Question: 8

నిర్మల్ బొమ్మల కొరకు ఉపయోగించే కర్ర ఏది?

  1. సాల్ కర్ర
  2. టేకు కర్ర
  3. పునికి కర్ర
  4. గంధపు కర్ర
View Answer

Answer: 3

పునికి కర్ర

Question: 9

కిందివాటిలో సరిగా లేని జతను గుర్తించండి?

  1. ఐతారం – ఆదివారం
  2. సోపతి – స్నేహం
  3. తాతీల్లు – సెలవులు
  4. తబాదల – పోస్టాఫీసు
View Answer

Answer: 4

తబాదల – పోస్టాఫీసు

Question: 10

తెలంగాణ వ్యాప్తంగా అనేక ఇళ్ళల్లో ‘పాన్ దాన్’ పేరుతో కనిపించే ఒక వస్తువు?

  1. ప్రథమ చికిత్స సామాగ్రి పెట్టె
  2. నమలడానికి ఉపయోగించే తమలపాకులు, ఇతర సామాగ్రి ఉండే పెట్టె
  3. వ్యవసాయ పనిముట్లను భద్రపరిచే పెట్టె
  4. కళ్లద్దాలు భద్రపరిచే పెట్టె
View Answer

Answer: 2

నమలడానికి ఉపయోగించే తమలపాకులు, ఇతర సామాగ్రి ఉండే పెట్టె

Recent Articles