Home  »  TSPSC  »  Telangana Culture-10

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

‘నాగేటి సాలల్ల నా తెలంగాణ… నా తెలంగాణ’ పాటను రాసిందెవరు?

  1. నందిని సిధారెడ్డి
  2. దేశపతి శ్రీనివాస్
  3. గోరేటి వెంకన్న
  4. అందెశ్రీ
View Answer

Answer: 1

నందిని సిధారెడ్డి

Question: 12

క్రింది వాటిని వ్యవస్థాపక సంవత్సరం ఆధారంగా క్రమపద్ధతిలో తెలపండి?

ఎ. ఉస్మానియా జనరల్ హాస్పటల్

బి. సిటి కాలేజ్

సి.ఉస్మానియా యూనివర్శిటీ

డి. నిజాం కాలేజ్

  1. బి, డి, సి, ఎ
  2. డి, సి, బి, ఎ
  3. బి, సి, డి, ఎ
  4. డి, బి, సి, ఎ
View Answer

Answer: 2

డి, సి, బి, ఎ

Question: 13

“పల్లె కన్నీరు పెడుతోందో” అనే గీతానికి అభినయం చేసిందెవరు?

  1. నాగార్జున
  2. ఆర్. శ్రీహరి
  3. డి. వెంకటేష్
  4. కె. చిరంజీవి
View Answer

Answer: 2

ఆర్. శ్రీహరి

Question: 14

క్రిందివారిలో ఎవరినిన ప్రజాకవిగా సంభోవిస్తారు?

  1. ఆరుద్ర
  2. సి. నారాయణరెడ్డి
  3. కాళోజీ నారాయణరావు
  4. నందిని సిధారెడ్డి
View Answer

Answer: 3

కాళోజీ నారాయణరావు

Question: 15

‘జై బోలో తెలంగాణ’ చిత్ర సంగీత దర్శకులు ఎవరు?

  1. దేవిశ్రీ ప్రసాద్
  2. కీరవాణి
  3. వందేమాతరం శ్రీనివాస్
  4. చక్రి
View Answer

Answer: 4

చక్రి

Recent Articles