Home  »  TSPSC  »  Telangana Culture-20

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

తెలంగాణలో మొదటి దళిత వార్తా పత్రిక పేరు?

  1. పంచమ
  2. అంటరానితనం
  3. సంస్కార
  4. ఆది హిందు
View Answer

Answer: 1

పంచమ

Question: 7

“ఊరు మనదిరా ఈ వాడ మనదిరా” అను ప్రఖ్యాత పాట రచయిత ఎవరు?

  1. చంద్రబోస్
  2. గూడ అంజయ్య
  3. గోరేటి వెంకన్న
  4. అశోక్ తేజ
View Answer

Answer: 2

గూడ అంజయ్య

Question: 8

తెలంగాణ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో ఆసియా రుమాల్ తయారవుతుంది?

  1. పోచంపల్లి
  2. కొత్తకోట
  3. గద్వాల్
  4. సిరిసిల్ల
View Answer

Answer: 1

పోచంపల్లి

Question: 9

పిల్లలమర్రిగా పిలవబడే అతిపెద్ద మర్రిచెట్టు ఎక్కడ ఉన్నది?

  1. ఖమ్మం
  2. మెదక్
  3. మహబూబ్నగర్
  4. హైదరాబాద్
View Answer

Answer: 2

మెదక్

Question: 10

తెలంగాణ సాహిత్య వికాసం పుస్తక రచయిత ఎవరు?

  1. డా||శ్రీనివాస్
  2. దేశపతి శ్రీనివాస్
  3. దెంచనాల శ్రీనివాస్
  4. దాశరథి రంగాచార్య
View Answer

Answer: 1

డా||శ్రీనివాస్

Recent Articles