Home  »  TSPSC  »  Telangana Culture-20

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబా జాతరను ఏ వంశీయులు పూజలు చేసి ప్రారంభిస్తారు?

  1. లంబాడీ వంశీయులు
  2. గుత్తికోయ వంశీయులు
  3. మేస్రం వంశీయులు
  4. గోండు వంశీయులు
View Answer

Answer: 3

మేస్రం వంశీయులు

Question: 12

తెలంగాణ ప్రజలను తన పాటలతో ఉత్తేజపరచిన బెల్లి లలిత దేనికి సంబంధించినవారు?

  1. తెలంగాణ ప్రజా నాట్యమండలి
  2. తెలంగాణ గాన కళా పరిషత్
  3. తెలంగాణ ప్రజాపరిషత్
  4. తెలంగాణ కళాసమితి
View Answer

Answer: 4

తెలంగాణ కళాసమితి

Question: 13

తెలంగాణలోని ఈ కుల సమూహాలు గ్రామ దేవతల కథకులుగా సుపరిచితులు?
ఎ. ఆసాది
బి. చిందోలు
సి. పంబాల
సి. ఎరుకలు

  1. ఎ,బి మరియు సి మాత్రమే
  2. బి మరియ సి మాత్రమే
  3. ఎ & బి మాత్రమే
  4. ఎ,బి & డి మాత్రమే
View Answer

Answer: 1

ఎ,బి మరియు సి మాత్రమే

Question: 14

మొఘల్, రాజస్థానీ, జపానీ తోటలు ఈ క్రింది ఏ ప్రదేశంలో భాగంగా కనిపిస్తాయి?

  1. గోల్కొండ కోట
  2. ఫలక్నామా ప్యాలెస్
  3. చౌమహల్లా ప్యాలెస్
  4. పైఘా సమాధులు
View Answer

Answer: 2

ఫలక్నామా ప్యాలెస్

Question: 15

తెలంగాణ ప్రభుత్వ చిహ్నంను గీచిన చిత్రకారుడు ఎవరు?

  1. ఎక్కాయాదగారి
  2. లక్ష్మణ్ ఏలె
  3. లక్ష్మా గౌడ్
  4. పస్నూరి రవీందర్
View Answer

Answer: 2

లక్ష్మణ్ ఏలె

Recent Articles