Home  »  TSPSC  »  Telangana Culture-21

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

రాజకపూర్ చిత్రాలకు సంగీతం సమకూర్చిన తెలంగాణకు చెందిన సంగీత దర్శకుడు ఎవరు?

  1. బి. శంకర్
  2. శంకర్ సింగ్
  3. లక్ష్మీకాంత్
  4. ఇక్బాల్ ఖ షి
View Answer

Answer: 2

శంకర్ సింగ్

Question: 7

తెలంగాణలో ‘బీరప్ప పండుగను జరుపుకునే సామాజిక వర్గం ఏది?

  1. గౌడ
  2. పెరిక
  3. గొల్ల కురుమ
  4. వీరముష్టి
View Answer

Answer: 3

గొల్ల కురుమ

Question: 8

బాల సంతుల ఒక?

  1. నృత్య రూపకం
  2. కుల సమూహం
  3. తెలంగాణ బాల కళాకారులు
  4. ఆదిలాబాద్ లో ఒక నది
View Answer

Answer: 2

కుల సమూహం

Question: 9

తెలంగాణకు చెందిన పైడి ప్రతిష్టాత్మక అవార్డును పొందాడు?

  1. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
  2. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
  3. రాజా రామన్న అవార్డు
  4. రామన్ మెగసెసే అవార్డుజయరాజ్ ఏ
View Answer

Answer:2

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

Question: 10

రావి నారాయణరెడ్డి, కాళోజీ నారాయణరావు, సి నారాయణరెడ్డి లకు మధ్యగల సారూప్యత?

  1. పద్మవిభూషణ్ పొందినవారు
  2. జ్ఞానపీఠ బహుమతి పొందిన వారు
  3. సాహితీ అకాడమీ బహుమతి పొందిన వారు
  4. పద్మభూషణ్ అవార్డు పొందిన వారు
View Answer

Answer:1

పద్మవిభూషణ్ పొందినవారు

Recent Articles