Home  »  TSPSC  »  Telangana Culture-22

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

ఈ క్రింది ప్రసిద్ధి తెలంగాణ జాతరలు, అవి జరుగు జిల్లాలతో జతపరచుము?

జాతర పేరు 
1. కురుమూర్తి జాతర
2. నాగోబా జాతర
3. సింగరాయకొండ జాతర

4. ఏడుపాయల జాతర

జిల్లా

ఎ. ఆదిలాబాద్
బి. కరీంనగర్
సి. మెదక్
డి. మహబూబ్ నగర్
సరైన జవాబులు ఈ క్రింది కోడ్స్ ద్వారా సరైన ఎన్నుకొనుము?

  1. 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
  2. 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
  3. 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
  4. 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
View Answer

Answer: 1

1-డి, 2-ఎ, 3-బి, 4-సి

Question: 7

“మోదుగు పూలు “అనే నవలను రచించిన రచయిత ఎవరు?

  1. దాశరథి రంగాచార్య
  2. వట్టికోట ఆళ్వార్ స్వామి
  3. వరవరరావు
  4. దాశరథి కృష్ణమాచార్య
View Answer

Answer: 1

దాశరథి రంగాచార్య

Question: 8

నుమాయిష్” అనే ప్రఖ్యాత వస్తు ప్రదర్శనను ఏటా ఏ పట్టణంలో నిర్వహిస్తారు?

  1. కరీంనగర్
  2. హైదరాబాద్
  3. నల్లగొండ
  4. వరంగల్
View Answer

Answer: 2

హైదరాబాద్

Question: 9

నాకాళి చిత్రలేఖనం కళారూపం ఎక్కడ ఆచరణలో గలదు?

  1. నిర్మల్, ఆదిలాబాద్
  2. చేర్యాల్, వరంగల్ జిల్లా
  3. నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లా
  4. బొంతపల్లి, మెదక్ జిల్లా
View Answer

Answer: 2

చేర్యాల్, వరంగల్ జిల్లా

Question: 10

బతుకమ్మ పండుగ 9రోజులు జరుపుకుంటారు. ప్రతి రోజునకు ఒక ప్రత్యేక పేరు కలదు. చివరి నాలుగు రోజుల పేర్లను క్రమ పద్ధతిలో ఉంచుము?
1. వేపకాయ బతుకమ్మ

2. సద్దుల బతుకమ్మ

3. అలిగిన బతుకమ్మ
4. వెన్న ముద్దల బతుకమ్మ.

  1. 3, 1, 4, 2
  2. 3, 4, 2, 1
  3. 4, 1, 2, 3
  4. 2, 1, 4, 3
View Answer

Answer: 1

3, 1, 4, 2

Explanation:

బతుకమ్మ పండుగ చివరి నాలుగు రోజుల సరైన వరుస  క్రమం:

1. అలిగిన బతుకమ్మ

2. వేపకాయ బతుకమ్మ

3. వెన్న ముద్దల బతుకమ్మ
4. సద్దుల బతుకమ్మ

Recent Articles