Home  »  TSPSC  »  Telangana Culture-22

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

తెలంగాణలో బోనాలు పండుగను ప్రతి ఏడు ఏ మాసంలో జరుపుకుంటారు?

  1. వైశాఖమాసం
  2. అశ్వయజ మాసం
  3. ఆషాడమాసం
  4. శ్రావణమాసం
View Answer

Answer: 3

ఆషాడమాసం

Question: 12

“నా జైలు జ్ఞాపకాలు- అనుభవాలు” గ్రంథ కర్త ఎవరు?

  1. ఈశ్వరీబాయి
  2. సంగెం లక్ష్మీభాయి
  3. టి.సదాలక్ష్మి
  4. ఆరుట్ల కమలాదేవి
View Answer

Answer: 2

సంగెం లక్ష్మీభాయి

Question: 13

తొలి తెలుగు ఉద్యమ కాలంలో (1969) క్రింది వాటిలో సినీ హీరో కత్తి కాంతారావు నిర్మించిన సినిమా ఏది?

  1. పాత కాపు
  2. ఆదర్శం
  3. సప్తస్వరాలు
  4. రైతుబిడ్డ
View Answer

Answer: 3

సప్తస్వరాలు

Question: 14

కింది వాటిని జతపరచండి:
లిస్ట్ -1
ఎ. ది స్టెండర్ హైదరాబాద్
బి. నమస్తే హైదరాబాద్
సి. సలాం హైదరాబాద్
డి. మోదుగ పూలు

లిస్ట్-2

1. టి. ఉదయవర్లు

2. డా|| ఎమ్.ఎ. నయిమ్

3. దాసరథి రంగాచార్య
4. పరవస్తు లోకేశ్వర్
క్రింది ఐచ్చికాల నుండి సరైన జవాబును ఎంపిక చేయండి

  1. ఎ-1, బి-3, సి-4, డి-2
  2. ఎ-2, బి-4, సి-3, డి-1
  3. ఎ-2, బి-1, సి-4, డి-3
  4. ఎ-3, బి-1,సి-2, డి-4
View Answer

Answer: 3

ఎ-2, బి-1, సి-4, డి-3

Question: 15

“ఫ్లోరా ఆఫ్ తెలంగాణ ” అను గ్రంథ రచయిత ఎవరు?

  1. ఆచార్య రామయ్య
  2. ఆచార్య రామనాథం
  3. ఆచార్య పురుషోత్తం రెడ్డి
  4. ఆచార్య టి.పుల్లయ్య
View Answer

Answer: 4

ఆచార్య టి.పుల్లయ్య

Recent Articles